Khazana Jewellery Walk in interviews in Hyderabad 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Khazana Jewellery ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Cahier & Showroom Host & Sales జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group Channel👆
✍️Company Details:
కంపెనీ పేరు: Khazana Jewellery ప్రైవేట్ లిమిటెడ్.
ఖాళీలు: మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.
జీతం: మీ యొక్క పనితనం బట్టి Rs 2.25 నుంచి 3-LPA వరకు చెల్లిస్తారు.
ఎక్స్పీరియన్స్: 0-5 years వరకు ఉండవచ్చు.
జాబ్ పొజిషన్: ఈ కంపెనీలో మీకు సేల్స్, Cashier, టెలీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత: 10+2, ITI/ Intermediate, Diploma, Any Degree
వయస్సు: 19 నుంచి 35 మధ్య వయస్సు ఉండవచ్చు.
Gender: Male ( Executive & Cashier) & Female (Executive & Host).
భాష : మీకు కచ్చియితంగా తెలుగు భాష వచ్చి ఉండాలి.
వర్క్ లొకేషన్: కూకట్పల్లి, చందా నగర్, దీలసుఖనగర్, AS రావు నగర్, సోమాజిగూడ మరియు ఇతర లొకేషన్ లో పని చేయాల్సి ఉంటుంది.
కంపెనీ బెనెఫిట్స్: మంచి జీతం చెల్లిస్తారు, ఇన్సెంటివ్ లభిస్తుంది, పిఫ్, ఇతర కంపెనీ బెనెఫిట్స్ వస్తుంది.
డాక్యుమెంట్స్: Resume, SSC, Inter, Degree Certificates సర్టిఫికేట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ తీస్కొని మీరు ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
✅Company Benefits:
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
🎯అప్లై చేసే ప్రాసెస్:
ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :
- మీరు ముందుగా Official Website Click చేయండి.
- Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
- మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
- Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
- Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
- Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.