FRESH PRINTS కంపెనీ లో SALES -SPECIALIST ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FRESH PRINTS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి SALES -SPECIALIST జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
🎓Qualification:
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి Any Graduation పాస్ అయ్యి ఉండాలి. 70% మార్కులు కలిగి ఉండాలి.
🎯Location & Hours:
- Work From Home
- 8AM -5PM and 6.30PM to 3.30 AM.
💰Salary & Benefits:
- ఈ ఉద్యోగానికి మనకి జీతం Rs 61,000/- వరకు చెల్లిస్తారు( $700 Dollars).
- నైట్ షిఫ్ట్ అలవెన్సు, హెల్త్ ఇన్షూరెన్స్ మరియు మెంటల్ హెల్త్ బెనెఫిట్స్ లభిస్తుంది.
✍️Work & Skills:
- మీకు ఇంబౌండ్ లీడ్స్ మరియు కంపెనీ కస్టమర్ తో పని చేయడం మరియు గ్రో అక్కౌంట్స్ మీద ఇన్శైడ్ సేల్స్ అసోసియేట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కి సంబంధించిన వివిధ క్లయింట్ తో పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ క్లయింట్ నుండి మనం ఈ కంపెనీ లీడ్స్ గ్రో చేయాల్సి ఉంటుంది.
- మీకు సేల్స్ డిపార్ట్మెంట్ లో 0-3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు.
- మీకు గుడ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- మీకు CRM టూల్స్ మీద మరియు సేల్స్ఫోర్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- మీకు మంచి కంప్యూటరు మీద నాలెడ్జ్ ఉండాలి.
📌అప్లై చేసే ప్రాసెస్:
ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :
- మీరు ముందుగా Official Website Click చేయండి.
- Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
- మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
- Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
- Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
- Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.
🌍Notification & Apply: Click Here👇
Join Our WhatsApp Job Page: Click Here