Private Jobs

MedCode కంపెనీలో మెడికల్ కోడర్స్ ఉద్యోగాలు | Medical Coding Jobs in Hyderabad

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి MedCode Services Pvt ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Certified Medical Coders జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join WhatsApp Group Link👆

✍️Interview Dates:

Date: 1st Sep to 6th Sep, 2025.

Address: MedCode Services Pvt Limited, 3rd floor, Western dallas center, madhapur, hyderabad.

Time: 11am to 4pm.

🎯ముఖ్యమైన వివరాలు:

మొత్తం: 300+ ఉద్యోగాలు ఉన్నాయి.

వర్క్ లొకేషన్: హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

జీతం: Rs 2.5 నుంచి 3 LPA వరకు చెల్లిస్తారు. జీతం మీ యొక్క పనితనం బట్టి పెరుగుతుంది.

✅వర్క్ ఏం చేయాలి:

  • పేషెంట్ మెడికల్ రికార్డు ని రివ్యూ చేయడం మరియు అనాలిస్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • ICD & CPT కోడ్ రాయాల్సి ఉంటుంది.
  • ప్రొడక్షన్ మరియు క్వాలిటి పారామీటరు మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ లో ఉన్న వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాజెక్టు కి సంబంధించిన పేపర్స్ మరియు రికార్డు ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

🎓విద్య అర్హత:

  • ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (Life Sciences) పాస్ అయ్యి ఉండాలి.
  • M.Tech in Bio-chemistry, Bio-Tech, MS.MSc- Science, Bio-Tech, B&M.Pharamacy, Bsc in Life Science, Pharmaceuticals etc..
  • మీకు మంచి ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ అనలిటికల్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ లో ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.
  • షిఫ్ట్స్ : నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • సర్టిఫికేట్ : CPC, CRC, CCS ఉండాలి.

📌Apply Process:

👉ముందుగా మీరు Official Notification చెక్ చేయండి.

👉దీంట్లో Mention చేసిన Job Details చూసి, మీరు Eligible అయితే Direct గా Walk-in interviews కి వెళ్ళండి.

👉Date & Address నోటిఫికేషన్ లో కూడా ఉంటుంది.

👉కంపెనీ పెట్టిన Selection Rounds లో సెలెక్ట్ అయితే మనకి జాబ్ వస్తుంది.

🌍Notification& Apply: Click Here 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *