AP Govt JobsPrivate JobsTS Govt Jobs

The Kakinada Co-Operative బ్యాంక్ లో ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి The Kakinada Co-Operative ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Clerk Cum Cashier జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✍️పోస్టు వివరాలు:

ఈ బ్యాంక్ లో మనకి Clerk Cum Cashier అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

✅వయస్సు:

ఈ ఉద్యోగానికి వయస్సు 34 Years లోపు ఉండవచ్చు. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.

🎓విద్య అర్హత:

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.

డిగ్రీ తోపాటు బ్యాంకింగ్/ ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు.

మీకు ఇంగ్షీషు మరియు తెలుగు భాష మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.

💰జీతం వివరాలు:

  • 24 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
  • 1st Year ట్రైనింగ్ లో Rs.15,000/- వరకు చెల్లిస్తారు.
  • 2nd Year ట్రైనింగ్ లో Rs.18,000/- వరకు చెల్లిస్తారు.
  • ట్రైనింగ్ సమయం పూర్తి అయిన తర్వాత బ్యాంక్ స్టాఫ్ బట్టి జీతం పెరగడం జరుగుతుంది.

✅అప్లికేషన్ ఫీజు:

  • For SC/ST వాళ్ళకి Rs.200 ఫీజు ఉంటుంది.
  • For BC/OC వాళ్ళకి Rs.500 ఫీజు ఉంటుంది.

🎯ఎంపిక విధానం:

  • Written Exam and
  • Personal Interview

ఈ ఉద్యోగానికి మీరు కంపెనీ కి సంబంధించిన అఫిసియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

📌అప్లై చేసే ప్రాసెస్:

  • 👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా బ్యాంక్ కంపెనీ Official Website కి వెళ్ళండి.
  • 👉 వెంటనే ఈ జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
  • 👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.
  • 👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్ లో చేసుకోండి.
Official Website: Click Here
Notification PDF: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *