Hyderabad HDB Finance, Axis Bank, Deloitte Company jobs Telugu | Hyderabad Companies Direct Walk In Interview 2024
హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి HDFC Finance, Axis Bank, Deloitte సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో అసోసియేట్ అనాలిస్ట్,సేల్స్ ఎగ్జిక్యూటివ్,ఆఫీసర్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే డైరెక్ట్ గా కంపెనీ అడ్రసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపనీలు :
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి HDB Finance, Axis Bank, Deloitte సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగాలను మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
Axis Bank జాబ్ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో Relationship ఆఫీసర్/ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీలు : ఈ కంపెనీ లో 60 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ కంపెనీ లో జాయిన్ అవ్వాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/డిప్లొమా/డిగ్రీ(గ్రాడ్యుయేషన్)/పోస్ట్ గ్రాడ్యూయేట్ చేసిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. Both ఫ్రెషర్స్/ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : మీకు ఈ ఉద్యోగానికి Rs.180000/- to Rs.300000/- జీతం చెల్లిస్తారు.ఉద్యోగంలో మీ పనితనం బట్టి మీకు జీతం పెరుగుతుంది.
- డిపార్ట్మెంట్ : క్రెడిట్ కార్డ్ సేల్స్ డిపార్ట్మెంట్ మరియు మర్చంట్ acquiring బిజినెస్ డొమైన్ లో పని చేయాల్సి ఉంటుంది.
- ఇతర వివరాలు : నాన్-లోకల్ వాళ్ళు కూడా అర్హులు. DRA certified స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు.
- కావలసిన డాక్యుమెంట్స్ : రెస్యూమే,ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,అర్హత మార్కుల సర్టిఫికేట్,ఎక్స్పీరియన్స్ ఉంటే ఆఫర్ లెటర్,3 నెలల జీతం పేపర్ ఉండాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ : మీరు రేపు 4th-డిసెంబర్-2024 నాడు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
- ఇంటర్వ్యూ అడ్రసు : Axis PSSG Branch Quess కార్పొరేట్ లిమిటెడ్ 2nd floor, Lala 1 లాండ్ మార్క్, Above Nissan షో రూమ్, Opp.Ranigunj Bus,సికింద్రాబాద్,హైదరాబాద్.
HDB కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- మొత్తం ఖాళీలు : ఈ కంపెనీ లో మొత్తం 500-సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
- జీతం : నెలకి జీతం Rs.14,000/- నుండి Rs.15,000/- వరకు వస్తుంది. attractive incentives లభిస్తుంది.
- స్కిల్స్ : మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం రావాలి మరియు హిందీ & లోకల్ బాష కూడా వచ్చి ఉండాలి. సెల్లింగ్ స్కిల్స్,కస్టమర్ స్కిల్స్, కస్టమర్ బిల్డింగ్ స్కిల్స్ ఉండాలి.
- ఏం పని చేయాలి : మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా sourcing బిజినెస్ మీద పని చేయాల్సి ఉంటుంది. మీరు సేల్స్ ఆపర్చునిటీ ని ఫైండ్ అవుట్ చేయాలి. కస్టమర్/బ్రాంచెస్ ని మ్యానజే చేయడం,టార్గెట్ పూర్తి చేయడం,టీం లీడర్/సేల్స్ మేనేజర్/బ్రాంచ్ మేనేజర్ తో పని చేయాల్సి ఉంటుంది.బ్యాంక్ కి సంబందించిన కస్టమర్ కి బ్యాంక్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్ నీ చెప్పాల్సి ఉంటుంది.ఓపెన్ మార్కెట్ మీద పని చేయాల్సి ఉంటుంది మరియు పని ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు.
- ఆఫీసు : మీరు హైదరాబాద్ లో ఉన్న అన్నీ బ్రాంచ్ లో ఏదైనా ఒక బ్రాంచ్ లో పని చేయాల్సి ఉంటుంది.
- కావలసిన డాక్యుమెంట్స్ : రెస్యూమే,ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,అర్హత మార్కుల సర్టిఫికేట్,ఎక్స్పీరియన్స్ ఉంటే ఆఫర్ లెటర్,3 నెలల జీతం పేపర్ ఉండాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేదీ : మీరు 2nd to 7th-డిసెంబర్-2024 నాడు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
- ఇంటర్వ్యూ అడ్రస్ : HDFC Bank, Meenakshi Tech Park, C Block,1st Floor,#341-374,అపోసిట్ డెలాయిట్ కంపెనీ క్యాంపస్, Survey Number -39,Bamboos Phase 2, గచ్చిబౌలి,హైదరాబాద్. లేదా ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ id కి రెస్యూమే కూడా పంపించవచ్చు. kadali.srikanth@hdfcbank.com; bobbepalli.venkateswarlu@hdfcbank.com; rokkam.reshma@hdfcbank.com
Deloitte కంపెనీ వివరాలు :
- పోస్ట్ :ఈ కంపెనీ లో అసోసియేట్ అనాలిస్ట్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ(గ్రాడ్యుయేషన్)కామర్స్ బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- జీతం : నెలకు Rs. 37,000/- జీతం చెల్లిస్తారు.
- ఇతర స్కిల్స్ : మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ రాయడం,చదవటం వచ్చి ఉండాలి.ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్,డెసిషన్ మేకింగ్ స్కిల్స్,లెర్నింగ్ స్కిల్స్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్/అప్లికేషన్స్ మీద అవగాహన ఉండాల్సి ఉంటుంది.బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్.
- ఆఫీసు అడ్రస్ : మనం హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : ఉదయం 11:00 నుండి 8:00 వరకి షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలి : కంపెనీ కి సంబందించిన కస్టమర్ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అడ్మిన్ సపోర్ట్ ఫర్ అల్ ప్రాజెక్టు మ్యానేజ్మెంట్ మీద టాక్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.allocation సర్విస్ డెస్క్ వేరియస్ డిపార్ట్మెంట్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.ఇన్వాయిస్ కస్టమర్ డేటా మరియు అప్డేట్ చేయడం లాంటి పని చేయాల్సి ఉంటుంది.మానేజింగ్ మరియు అప్డేట్ కస్టమర్ మాస్టర్ డేటా& వెరీఫి వెండర్ invoices మరియు సెండింగ్ ప్రొసెసింగ్ మరియు హండ్లింగ్ dunning లెటర్స్ లాంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ విధానం : మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
వయస్సు(Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
HDB ఇంటర్వ్యూ అడ్రస్ : HDFC Bank, Meenakshi Tech Park, C Block,1st Floor,#341-374,అపోసిట్ డెలాయిట్ కంపెనీ క్యాంపస్, Survey Number -39,Bamboos Phase 2, గచ్చిబౌలి,హైదరాబాద్. లేదా ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ id కి రెస్యూమే కూడా పంపించవచ్చు. kadali.srikanth@hdfcbank.com; bobbepalli.venkateswarlu@hdfcbank.com; rokkam.reshma@hdfcbank.com .
AXIS BANK ఇంటర్వ్యూ అడ్రసు : Axis PSSG Branch Quess కార్పొరేట్ లిమిటెడ్ 2nd floor, Lala 1 లాండ్ మార్క్, Above Nissan షో రూమ్, Opp. Ranigunj Bus,సికింద్రాబాద్,హైదరాబాద్.
Deloitte Apply Link : Click Here