Sagility కంపెనీ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ |Sagility Company Direct Walk in interviews in Hyderabad | Jobs in Hyderabad
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త హైదరాబాద్ లో ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sagility ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
హైదరాబాద్ లో ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Sagility ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ ట్రైనీ ప్రాసెస్ కన్సల్ట్ పొజిషన్ కోసం ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ us హెల్త్ కేర్ సెక్టార్ లో పని చేయాల్సి ఉంటుంది. ప్రొసెసింగ్,హండ్లింగ్ కాల్స్,కస్టమర్ quires మరియు కస్టమర్ satisfaction మీద పని చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ టెక్-bpm సర్విస్ ప్రొవైడర్ కంపెనీ మరియు బ్రాడ్ స్పెక్ట్రమ్ సర్వీసెస్ క్లయింట్ ప్రొవైడ్ మరియు హై క్వాలిటి ప్రొవైడర్ హెల్త్ కేర్ సిస్టమ్ కంపెనీ.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నాయి.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్) BCom, BSC, BBA, BPharma నాన్-టెక్నికల్ గ్రాడ్యూయేట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా 2021,2022,2023 మరియు 2024 పాస్ అయ్యి ఉండాలి. నోట్: BE/BTech, పోస్ట్ గ్రాడ్యూయేట్,డిప్లొమా స్టూడెంట్స్ అర్హులు కాదు.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు Rs.2.5 LPA నుండి Rs.3.25 LPA వరకు జీతం చెల్లిస్తారు. అంటే నెలకి *20,800 నుండి *27,000 వరకు జీతం వస్తుంది.
ఇతర వివరాలు :
ఈ కంపెనీ లో మీకు జీతంతో పాటు ఇతర మరికొన్ని ఇతర బెనిఫిట్స్ ఉంటాయి దానికి సంబందించిన వివరాలు కింద చూడగలరు.
- మీరు కంపెనీ లో ఉన్న ఏదైనా షిఫ్ట్ లో పని చేసేటట్టు ఉండాలి.
- కంపెనీ వాళ్ళు 2-Way క్యాబ్ ఫెసిలిటీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-రోజులు సెలవు ఇస్తారు.
పని ఏం చేయాలి :
- ఈ కంపెనీ లో మీరు జాయిన్ అయ్యాక కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాసెస్ ఆఫ్ క్లైమ్స్ మరియు కంపెనీ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- మైన్టైన్ కస్టమర్ satisfaction మరియు క్లయింట్ SLA’s మీద వర్క్ చేయాలి.
- కంపెనీ పాలసీ బట్టి కస్టమర్ కి ఉన్న ప్రాబ్లం కి ఒక సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఇన్పుట్ మరియు అప్డేట్ కస్టమర్ రికార్డు అన్నీ నమోదు చేయాలి కంపెనీ పోర్టల్.
- క్విక్ డెసిషన్-మేకింగ్ స్కిల్స్ ఉండాలి.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- మీకు స్ట్రాంగ్ కస్టమర్ స్కిల్స్ /నాలెడ్జ్ ఉండాలి.
- మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
- మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
కంపెనీ ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ :
ఈ ఉద్యోగానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు డైరెక్ట్ గా 3rd-డిసెంబర్-2024 to 5th-డిసెంబర్-2024 వరకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
ఇంటర్వ్యూ రౌండ్స్ :
ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- HR రౌండ్ ఇంటర్వ్యూ
- ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది.
- VnA రౌండ్ ఉంటుంది.
- ఆపరేషన్ మేనేజర్ రౌండ్ ఉంటుంది.
ఇంటర్వ్యూ అడ్రస్ :
Sagility India Pvt. Ltd. 3rd Flr, Purva summit, Whitefields Road,కొండాపూర్,హైదరాబాద్ Landmark : Opp. టెక్ మహీంద్రా క్యాంపస్.డైరెక్ట్ గా 3rd-డిసెంబర్-2024 to 5th-డిసెంబర్-2024 వరకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.