Private JobsWork From Home Jobs

Telus Digital కంపెనీలో భారీగా Business Analyst ఉద్యోగాలు 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Telus Digital ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✍️జాబ్ డీటైల్స్:

ఉద్యోగం పేరు: బిజినెస్ అనాలిస్ట్ ఉద్యోగాలు.

వర్క్ టైపు: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.

జీతం: Rs. 5- LPA నెలకి చెల్లిస్తారు.

వర్క్ టీం: మీరు ఈ ఉద్యోగానికి బిజినెస్ అనాలిస్ట్ ప్రాజెక్టు టీంలో వర్క్ చేయాల్సి ఉంటుంది.

వర్క్ ఏం చేయాలి అంటే:

  • Process Management
  • Integration & Transition management
  • Performance & financial management
  • Stakeholder management
  • ఇలా కొన్ని రోల్ అండ్ వర్క్ రెస్పాంసబిలిటీ తీస్కొని మనం మన బిజినెస్ అనాలిస్ట్ ప్రాజెక్టు టీంతో పని చేయాల్సి ఉంటుంది.

🎓విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను. Degree in technology, administration, or relevant field.

వర్క్ ఎక్స్పీరియన్స్: 5-10 years తగిన ఫీల్డ్ లో పని అనుభవం ఉండాలి.

కావాల్సిన నాలెడ్జ్:

  • Servicenow platforms expertice
  • Project methodologies (Agile, Waterfall)
  • Experience with customer facing role
  • Telecommunications industry experience
  • ITIL Intermediate V3 or ITIL V4 Specialist certification Or any experience deemed relevant 
  • Financial skill (EASE, Budget)
  • AI/ML implementation experience

ఇతర టెక్నికల్ స్కిల్స్:

  • Strategic thinking & Planning
  • Problem-solving & Anali
  • Cross-functional team leadership
  • Technical architecture design
  • Process optimization
  • Stakeholder management
  • Change management

కంపెనీ బెనెఫిట్స్:

  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

✅How to Apply:

👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా కంపెనీ Official Website కి వెళ్ళండి.

👉 వెంటనే ఈ “Business Analyst” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.

👉ఈ ప్రాసెస్ అంత మీరు Online లో చేసుకోండి.

👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.

📲Apply Link: Click Here 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *