Central Govt Jobs

ఎయిర్ పోర్ట్ లో 197 ఉద్యోగాలు | AAI Airport Various Job Recruitment 2024

ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Airport Authority of India సంస్థ నుండి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో గ్రాడ్యూయేట్/డిప్లొమా/ITI టెక్నికల్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఇది ఒక ఇండియా మినిరత్న కేటగిరి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ కంపెనీ నుండి వివిధ ఎయిర్పోర్ట్ లో పని చేయడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

పోస్ట్ వివరాలు :

పోస్ట్ & బ్రాంచ్ :ఖాళీలు :
సివిల్ (గ్రాడ్యూయేట్)07
సివిల్ (డిప్లొమా )26
ఎలెక్ట్రికల్ (గ్రాడ్యూయేట్)06
ఎలెక్ట్రికల్ (డిప్లొమా)25
ఎలక్ట్రానిక్ (గ్రాడ్యూయేట్)06
ఎలక్ట్రానిక్ (డిప్లొమా )23
కంప్యూటరు సైన్స్/ఇన్ఫర్మేషన్(డిగ్రీ)02
కంప్యూటరు సైన్స్/ఇన్ఫర్మేషన్(డిప్లొమా)06
ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఎయిర్క్రాఫ్ట్(డిగ్రీ) 02
ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఎయిర్క్రాఫ్ట్(డిప్లొమా)04
కంప్యూటర్ ఆపరేటర్( ITI)73
స్టెనో (ITI)08
మెకానికల్/ఆటోమొబైల్ (డిగ్రీ) 03
మెకానికల్/ ఆటోమొబైల్ (డిప్లొమా) 06

ట్రైనింగ్ వ్యవది :

ఈ ఉద్యోగాలను మీకు 1-year పాటు మీకు వివిధ ఎయిర్ పోర్ట్ లొకేషన్ లో ట్రైనింగ్ ఇస్తారు.

ట్రైనింగ్ లో జీతం :

ఈ ఎయిర్ పోర్ట్ లో వివిధ పోస్టులకి వివిధ ట్రైనింగ్ జీతం ఉంటుంది.

  • గ్రాడ్యూయేట్( డిగ్రీ) పోస్టులకి Rs.15,000/- ట్రైనింగ్ లో జీతం చెల్లిస్తారు.
  • టెక్నికల్ (డిప్లొమా) పోస్టులకి Rs.12,000/- ట్రైనింగ్ లో జీతం చెల్లిస్తారు.
  • ట్రేడ్ (ITI) పోస్టులకి Rs. 9,000/- ట్రైనింగ్ లో జీతం చెల్లిస్తారు.

విద్య అర్హత :

ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ITI/ డిప్లొమా/ గ్రాడ్యూయేట్(డిగ్రీ) పాస్ అయిన స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.మీ అర్హత బట్టి మీరు రిలేట్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను. మీరు 2020 తర్వాత పాస్ అయ్యి ఉండాలి.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు వయస్సు 18-years నుండి 26-years వరకు ఉన్న స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ యొక్క మార్కుల బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. Shortlist అయిన స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ verification ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఫైనల్ లిస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి మెడికల్ ఫిట్నెస్ ఎక్సామ్ నిర్వహిస్తారు.జాబ్ వచ్చిన వల్ల పేర్లు అఫిసియల్ వెబ్సైట్ లో పెడతారు చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లై చేసే విధానం :

  • చివరి తేదీ : 25-12-2024.
  • ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మీరు Official వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.
  • ముందుగా నేషనల్ Apprentices పోర్టల్ నుండి రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెబ్సైట్ ఓపెన్ చేశాక ఎయిర్ పోర్ట్ అథారిటీ జాబ్స్ కనిపిస్తుంది అక్కడ నుండి దరఖాస్తు చేసుకోవాలి.
  • దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
  • పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో చూడవచ్చు.
Notification : Click Here
Apply link : 1. ITI apply Graduate & Diploma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *