సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ 2024 |Data Analyst& Sales Development Job Training 2024 WFH Jobs
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Recruit CRM సంస్థ నుండి Intern Data Analyst& Sales Development Representative మరియు కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్స్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి వివిధ దశలువారీగా శిక్షణ ఇచ్చి దానితో పాటు శిక్షణ కాలంలో జీతం కూడా చెల్లిస్తారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ వివరాలు, అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్నసంస్థ :
ప్రముఖ ప్రైవేట్ సంస్థ Recruit CRM కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది. recruitCRM ఒక ఫాస్ట్-growing saas కంపెనీ. ఈ కంపెనీ హెడ్-ఆఫీసు ఐర్లాండ్ మరియు ఇండియా& UAE లో ఉంది.
పోస్టు వివరాలు :
ఈ సంస్థలో డేటా అనాలిస్ట్ ఇంటర్న్ & సేల్స్ డెవలప్మెంట్ Representative & కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్స్ అనే ఉద్యోగానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు Work From Home నుండి ఈ జాబ్ ని చేసుకోవచ్చు. కంపెనీ లో డేటా అనాలిటిక్స్ టీం/ సేల్స్ టీం లో పని చేయాల్సి ఉంటుంది.
డేటా అనాలిస్ట్-వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో డేటా అనాలిస్ట్ ఇంటర్న్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ / పీజీ చేసిన వాళ్ళు అర్హులు. BE/ B.Tech/ BCA/ B.Sc /MTech /MCA /M.Sc కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయ్యి, 2025 సంవత్సరంలో పాస్ అవ్వబోతున్న అభ్యర్థులు అర్హులు.
- ట్రైనింగ్ : మొదటి 3 నెలల ట్రైనింగ్ లో *7,500 /-(Part-Time) నెలకు జీతం చెల్లిస్తారు. వారానికి 21 గంటలు పని చేయాలి. తర్వాత 6 నెలల ట్రైనింగ్ లో నెలకి *15,000 / Per Month (Full-Time) జీతం చెల్లిస్తారు. వారానికి 42.5 గంటలు పని చేయాలి.
- జీతం : ఈ 9 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీ పనితీరు బట్టి సంవత్సరానికి *7,00,000 జీతం చెల్లిస్తారు. నెలకి *58,000 వరకు వస్తుంది జీతం.
- స్కిల్స్ వివరాలు : మీకు Programming Language (SQL/ PYTHON) వచ్చి ఉండాలి. Data Analysts, Data Architecture మీద పరిజ్ఞానం ఉండాలి.ఇంగ్షీషు రాయడం,చదవడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.గుడ్ అనలిటికల్/ లాజికల్ మైండ్ సెట్ స్కిల్స్ ఉండాలి.
సేల్స్ డెవలప్మెంట్-వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో సేల్స్ డెవలప్మెంట్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డెవలప్ కోర్ ఫౌండేషన్ ఆన్ సేల్స్ ప్రొఫెషనల్ మరియు సేల్స్ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఓన్లీ ఫ్రెషర్స్ ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ BCom/ Bsc/ BA/ BBA/ MCom/ MSc/ MA/ MBA లో రేలేటెడ్ బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.
- ట్రైనింగ్లో జీతం : ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మొదటి 3 నెలల ట్రైనింగ్/ఇంటర్న్షిప్ సమయం లో నెలకి *7,500/- రూపాయలు జీతం చెల్లిస్తారు. 3 నెలల పాటు వారానికి 21 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ మూడు నెలల ట్రైనింగ్ లో మీ పనితనం బట్టి మీకు 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ 6 నెలల ట్రైనింగ్/ఇంటర్న్షిప్ సమయం లో *12,000/- నెలకి జీతం చెల్లిస్తారు. దానికి మనం వారానికి 42.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ జాబ్ ఆపర్చునిటీ.
- జీతం : ఈ 9 నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీ పనితీరు బట్టి సంవత్సరానికి *10,00,000 జీతం చెల్లిస్తారు. బేస్ శాలరీ 5 లక్స్ ఉంటుంది మరియు 5 లక్స్ టారెట్ బోనస్ శాలరీ ఉంటుంది.
- ఏం వర్క్ చేయాలి : మీరు కంపెనీ కి సంబంధించిన ఇంటర్నేషనల్ టీం తో పని చేయాల్సి ఉంటుంది మరియు టార్గెట్ క్లీనట్స్ ఇన్ నార్త్ అమెరికా&యూరోప్ మరియు ఆసియా. సేల్స్ లీడర్ తో డెమో నిర్వహించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. మీరు కంపెనీ కస్టమర్ తో కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి మరియు మార్కెటింగ్ లింక్డ్ఇన్,ఈమెయిల్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. పొటన్షియల్ కస్టమర్ కి క్వాలిటి సర్విస్ ప్రొవైడ్ చేయాలి. సేల్స్ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
కస్టమర్ సక్సెస్-వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్స్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ BCom/ Bsc/ BA/ BBA/ MCom/ MSc/ MA/ MBA లో రేలేటెడ్ బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.
- ట్రైనింగ్లో జీతం : మీకు మొదటిగా 7.5 నెలలు పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో *12,000/- పాటు జీతం చెల్లిస్తారు. వారానికి 42.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఫుల్-టైమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తారు.
- జీతం : ఈ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత జీతం *5,00,000/- చెల్లిస్తారు మరియు 1,00,000 బోనస్ శాలరీ వస్తుంది మరియు ట్రైనింగ్ సమయంలో హెల్త్ ఇన్షూరెన్స్,paid లీవ్స్,ఇతర బెనెఫిట్స్ లభిస్తుంది.
- స్కిల్స్ : ఇంగ్షీషు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆన్ SaaS ఇండస్ట్రి మరియు ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్,ప్రెసెంటేషన్ స్కిల్స్,డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఏం పని చేయాలి : recruitcrm ప్లాట్ ఫామ్ మరియు బిజినెస్ గురించి తెలుసుకోవాలి. హ్యాండిల్ క్లయింట్ ప్రాబ్లమ్స్ ని చాట్,ఈమెయిల్,వీడియొ కాల్స్ ద్వారా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కి ఉన్న ప్రాబ్లం కి ఆన్సర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ మరియు కస్టమర్ మద్య relation బిల్డ్ చేయాల్సి ఉంటుంది.
కంపెనీ బెనిఫిట్స్ :
- Work From Home మీరు భారతదేశంలో ఎక్కడనుండి అయిన పని చేయవచ్చు.
- Flexibilty పనివేళలు ఉంటుంది.
- మీకు ఉచిత శిక్షణ ఇస్తారు.
- ట్రైనింగ్ తర్వాత మంచి జీతం వస్తుంది .
- మీకు, మీ కుటుంబసబ్యులకి Health Insurance లభిస్తుంది.
పని చేసే ప్రదేశం:
ఈ ఉద్యోగానికి Work From Home/Remote నుండి చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
- టెస్ట్ 1: (Online MCQ Exam) ఉంటుంది.
- టెస్ట్ 2: (SQLటెస్ట్)
- టెస్ట్ 3: (General Skill Test)
- టెక్నికల్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ విధానం :
మీరు కంపెనీ Official Website ద్వారా అప్లై చేసుకోగలరు.
Apply Link : Click Here
Important Note: మిత్రులారా మన Rajesh Job Portal వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేట్, Work From Home Jobs పోస్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు మన Website ని Visit చేసి అర్హతలు ఉన్నట్లుయితే Apply చేయండి.