AIASL ఎయిర్ పోర్ట్ లో భారీగా ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలు |AIASL Airport Job Vacancies 2025
ఎయిర్ పోర్ట్ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రముఖ సంస్థ అయినటువంటి AI Airport Services Limited సంస్థ నుండి ఆఫీసర్-సెక్యూరిటీ మరియు జూనియర్ ఆఫీసర్-సెక్యూరిటీ అనే జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కంపెనీ లో సెక్యూరిటీ ఆఫీసర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
- Station : ముంబై (ఇంటర్నేషనల్ కార్గో వేర్ హౌస్) లో జాబ్స్.
- పోస్ట్ : 1. ఆఫీసర్-సెక్యూరిటీ & 2. జూనియర్ ఆఫీసర్-సెక్యూరిటీ పోస్ట్‌ల కోసం భారీ చేస్తున్నారు.
- ఆఫీసర్ సెక్యూరిటీ : 65 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్-సెక్యూరిటీ : 80 పోస్టులు
- Gender : Male & Female అప్లికేషన్ చేసుకోవచ్చు.
- వర్క్ : 3-years పాటు పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
- 1. ఆఫీసర్-సెక్యూరిటీ : ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఎడడైన డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా వాలిడ్ refresher & screener/ కార్గో సర్టిఫికేట్ ఉండాలి. ఇంగ్షీషు లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- 2. జూనియర్ ఆఫీసర్-సెక్యూరిటీ : ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఎడడైన డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా వాలిడ్ refresher & screener/ కార్గో సర్టిఫికేట్ ఉండాలి. ఇంగ్షీషు లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు జీతం నెలకి Rs. 29,760/- నుండి Rs. 45,000/- వరకు నెలకి జీతం అనేది చెల్లిస్తారు.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు వయస్సు up to 50-years వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
- మీకు ఇంటర్వ్యూ (Personal లేదా Virtual) నిర్వహిస్తారు.
- Shortlist అయిన స్టూడెంట్స్ further సెలెక్టివ్ ప్రాసెస్ కోసం అడ్రసు కి వెళ్ళాలి.
- గ్రూప్ డిస్కషన్ మరియు ఇంగ్షీషు టెస్ట్ ఉంటుంది.
- ఇతర ప్రదేశాల స్టూడెంట్స్ మీ యొక్క Accommodation మీరే చూసుకోవాలి.
ముఖ్యమైన వివరాలు :
- Date : 06, 07 & 8th-01-2025.
- Time : 9am to 12pm
- అడ్రసు : Mumbai : AI Airport Services Limited, GSD Complex, Near CISF Gate.5, Mumbai.
Note :
ముఖ్యమైన గమనిక ఏంటి అంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే ముందు కంపెనీ విడుదల చేసిన అఫిసియల్ వెబ్సైట్ ఒకసారి పూర్తిగా చూసి, దాని తరవాత మీరు అర్హులు అయితే అప్పుడు అప్లికేషన్ చేసుకోండి.
Notification Pdf : Click Here
Official Website : Click Here