Private Jobs

Teleperformace Company Direct Walk In Interviews In Hyderabad 2025

హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Teleperformance ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి ఫ్రెషర్స్ కి ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ ద్వారా భారీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి.
  • ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.

Join Our WhatsApp Group

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి జీతం Rs 1.9 LPA చెల్లిస్తారు. నెలకి జీతం Rs 15,800/- వస్తుంది.

  • జీతంతో పాటు 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.

ఇతర వివరాలు :

  • మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.
  • ఫ్రెషర్స్ కి ఇది ఒక గొప్ప అవకాశం.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
  • rotational షిఫ్ట్స్ ఉంటాయి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • జీతం మరియు క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.

ఇంటర్వ్యూ రౌండ్స్ :

ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఒకే రోజుల్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ పూర్తి చేసి సెలెక్ట్ చేస్తారు.

  • HR స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది.
  • ఆపరేషన్ రౌండ్ ఉంటుంది.
  • Assessment (పరీక్ష) నిర్వహిస్తారు.

కంపెనీ బెనిఫిట్స్ :

  • Work From Office పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2-రోజులు Week-Off ఇస్తారు.
  • కంపెనీ వాళ్ళు వర్క్ ట్రైనింగ్ ఇస్తారు.
  • Paid Leaves ఉంటుంది.
  • Continuous లెర్నింగ్ ఉంటుంది.

వర్క్ లొకేషన్ :

మనం సెలెక్ట్ అయితే హైదరాబాద్ ఆఫీసు లో వర్క్ చేయాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ అడ్రసు :

Teleperformance Hiring Center, Legend Platinum, Sai Residency Rd, Jubilee Enclave, HITEC City, Kondapur, Telangana.

  • 3rd Jan- 9th జనవరి-2025 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Apply Link : Click Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *