Private Jobs

Dr.Reddys, Patra, Teleperformance Company Direct Walk In Interviews In Telugu

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థల నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Amazon Work From Home Jobs

1. Dr. Reddys జాబ్ వివరాలు :

  • పోస్టు : MSc/ B.Pharma అనలిటికల్ & మైక్రో బయాలజీ అప్రింటీస్ ట్రైనీ ఉద్యోగాలు.
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ : విజయనగరం, ఆంధ్రప్రదేశ్.
  • విద్య అర్హత : M.sc/ B.Pharma పాస్ అయ్యి ఉండాలి.
  • అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు.
  • జీతం : Rs. 2.6 LPA వరకు జీతం చెల్లిస్తారు.
  • ఇంటర్వ్యూ తేదీ : 8th జనవరి 2025. టైమ్ 10am స్టార్ట్ అవుతుంది.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : MVGR కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, Chinthalavalasa, VZM.
  • పాస్ : మీరు 2023/2024/2025 లో పాస్ అయ్యి ఉండవలెను.
  • కావలసిన డాక్యుమెంట్స్ : అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఇతర సర్టిఫికేట్.
  • ఈ కంపెనీ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

Patra కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్), పీజీ పాస్ అయ్యి ఉండాలి.
  • వర్క్ లొకేషన్ : విశాఖపట్నం.
  • అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ & కంప్యూటర్ టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • ఇంటర్వ్యూ తేది : 11th జనవరి 2025.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Patra India BPO limited, వరుణ్ పాయింట్ బిల్డింగ్, మాన్చుకొండ, మురళి నగర్, విశాఖ పట్నం, AP.
  • ఈ కంపెనీ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

Teleperformance కంపెనీ :

  • పోస్ట్ : చాట్ సపోర్ట్ . మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ పాస్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూ తేది : 3rd- 12th-Jan-2025.
  • జీతం : 2.75 to 4 LPA వరకు జీతం చెల్లిస్తారు.
  • స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Teleperformance Hiring Center, Legend Platinum, Sai Residency Rd, Jubilee Enclave, HITEC City, Kondapur, Telangana.
  • ఈ కంపెనీ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

Join Our WhatsApp Group

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *