AAI Airport Junior Assistant Job Openings 2024-25 |ఎయిర్ పోర్ట్లో భారీగా ఉద్యోగాలు
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నుండి జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ వివరాలు :
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేడ్ ఒక మిని రత్న కేటగిరికి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ ఎయిర్ పోర్ట్ సంస్థ.
పోస్ట్ వివరాలు :
ఎయిర్ పోర్ట్ సంస్థలో మనకి జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీసెస్) అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- పోస్ట్ : జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీసెస్) ఉద్యోగాలు.
- ఖాళీలు : 89 పోస్టులు కోసం భర్తీ చేస్తున్నారు.
- కేటగిరి : UR-45, SC-10, ST-12, OBC-14, EWS-08 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- డిప్లొమా మెకానికల్, ఆటో మొబైల్ లేదా ఫైర్ లో పాస్ అయ్యి ఉండాలి. or
- 12th (ఇంటర్) పాస్ అయ్యి ఉండాలి.
- వాలిడ్ హెవి డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
- ఫిజికల్ ఫిట్నెస్ వివరాలు నోటిఫికేషన్ లో చూడండి.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మనకి జీతం నెలకి Rs. 31,000/- నుండి Rs.92,000/- వరకు జీతం చెల్లిస్తారు.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీకు వయస్సు 18-30 years మద్య ఉండవలెను. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- Stage 1: కంప్యూటర్ బేస్ టెస్టు(పరీక్ష) ఉంటుంది.
- shortlist అయిన స్టూడెంట్స్ కి డాక్యుమెంట్స్ verification ఉంటుంది.
- ఫిజికల్ టెస్టు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఫీజు : Rs. 1,000/- చెల్లించాలి.
- UR, OBC, EWS స్టూడెంట్స్ మాత్రమే చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ : | తేదీలు : |
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ : | 30-12-2024 |
చివరి తేదీ : | 28-01-2024 |
ఆన్లైన్ పరీక్ష తేదీ : | Website అప్డేట్ చేస్తారు. |
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి జాబ్ వివరాలు చూసి దాని తర్వాత అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Link : Click Here
Apply Link : Click Here