Accenture Company Job Recruitment 2026 |Accenture jobs Telugu |Latest jobs in Hyderabad
ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి భారతదేశంలో ప్రముఖ సంస్థ అయినటువంటి Accentureకంపెనీలో వివిధ రకాల సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి ఈ రోజు Media & Graphics Design Associate & Engineering Service New Associate ఉద్యోగాల కోసం భార్తీ చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ వివరాలు,అర్హత వివరాలు,జీతం,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్నసంస్థ :
భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture కంపెనీలో వివిధ రకాల సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ కంపెనీ లో అర్హత బట్టి ఉన్న పోస్టులను అప్లికేషన్ చేసుకోవచ్చు వెంటనే కింద ఇవ్వబడిన డీటైల్స్ చూసి అప్లికేషన్ చేసుకోండి.
✍️కంపెనీలో పోస్టుల వివరాలు :
- Position: Media & Graphics Design Associate ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్: హైదరాబాద్ ఆఫీసు లో వర్క్ చేయాలి.
- జాబ్ టైపు: ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- ఎక్స్పీరియన్స్: 0-2 years వరకు ఉండవచ్చు.
- స్కిల్స్: మార్కెటింగ్ ఆపరేషన్, మీడియా, క్రియేటివ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ అనేది ఉండాలి.
- విద్య అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- పాస్ ఇయర్: 2021 నుంచి 2025 వరకు ఉండవచ్చు.
- జీతం: Rs 4-LPA వరకు చెల్లిస్తారు.
📲Accenture Apply Link: Click Here 👇
విద్య అర్హతలు :
- PPOAS : ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి B.Com డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరియు 0-1 yr వరకి work experience ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- PADA : ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లో B.E, B.TECH మరియు M.E, MTECH లేదా MSC లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్& అప్లికేషన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు. 2024 వరకు ముందు పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోండి.
- SASA : ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి B.Sc, BCA, BBA, B.A, B.Com లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు. 2024 వరకు ముందు పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోండి.
- ESNA : ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి Diploma లో Aircraft Maintenance Engineering లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు. 2024 వరకు ముందు పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోండి.
- ESA : ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లో B.E/B.Tech మెకానికల్,ఏరోనాటికల్,ఎలెక్ట్రికల్& ఎలక్ట్రానిక్,ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్,ఆటోమొటివ్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు. 2024 వరకు ముందు పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోండి.
ఇతర వివరాలు :
- మీ గ్రాడ్యుయేషన్ లో ఎటువంటి Backlogs ఉండకూడదు.
- మీకు ఎటువంటి స్టడీ గ్యాప్ ఉండకూడదు,ఉంటే అప్లికేషన్స్ Accept అవ్వదు.
- చివరి మూడు నెలల ముందు వరకి Assessment/ Interview Attend అవ్వని వాళ్ళు అర్హులు.
- మీ డిగ్రీ 3 లేదా 4 సంవత్సరాల్లోపూర్తి చేసి ఉండాలి.
- మీరు దేశంలో ఉన్న వివిధ Accenture ఆఫీసు లో పని చేసేటట్టు ఉండాలి.
జీతం వివరాలు :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పోస్టుని బట్టి సంవత్సరానికి 3.5 లక్షల నుండి 5 లక్షల వరకు జీతం వస్తుంది. దానితో పాటు మీకు క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. షిఫ్ట్ బట్టి భోజనం ఉంటుంది. ఇతర సౌకర్యాలు ఈ కంపెనీ వాళ్ళు మీకు అందిస్తారు. తర్వాత మీ పని experience బట్టి మీకు ముందు ముందు జీతం పెరుగుతుంది. అయితే మీరు ఏం ఆలోచించకుండ మీరు ఈ కంపెనీ లో సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వండి.
ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి :
- J2EE & Full-Stack డెవలప్మెంట్ మీద పరిజ్ఞానం ఉండాలి.
- .NET( ASP.NET/ ASP.NET MVC) వీటి గురించి తెలిసిఉండవలెను.
- బేసిక్ నాలెడ్జ్ ABAP, HANA, CDS, AMDP డెవలప్మెంట్ లాంటి స్కిల్స్ తెలిసి ఉండాలి.
- ఇంజనీరింగ్ Drawings మీద పట్టుఉండాలి.
- CAD సాఫ్ట్వేర్ CATIA, SolidWorks, UG వచ్చి ఉంటే advantage ఉంటుంది.
- cloud support/IMS, ప్రాజెక్టు కంట్రోల్ సర్వీసెస్ గురించి తెలిసిఉండాలి.
- ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం, చదవడం రావాలి మీకు.
- గుడ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం solving స్కిల్స్, ఉండవలెను.
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- మంచి ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్,స్కిల్స్ ఉండాలి.
- టెస్టు డిజైన్,టెస్టు ప్రాసెస్,టెస్టు డేటా, టెస్టింగ్ స్టాండర్డ్స్, గైడ్ వివరాలు, టెస్టింగ్ మీద అవగాహన ఉండవలెను.
- అకౌంటింగ్ & ఫైనాన్స్ ఆపరేషన్ వంటి స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
పని ఏం చేయాలి అంటే :
- అక్కౌంట్స్ payable ప్రొసెసింగ్ టీం వాళ్ళు మెయిన్ గా డిజైనింగ్,implementing,మానేజింగ్,సపోర్టింగ్ అక్కౌంట్స్ payable వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- అక్కౌంట్స్ బిల్లింగ్ మరియు ప్రొసెసింగ్ ఆఫ్ ఇన్వాయిస్, మానేజింగ్ పర్చేస్, నాన్-పర్చేస్ వంటి పనులు చేయాలి ఉంటుంది.
- బిజినెస్ requirements use చేసుకొని మనం ఒక సాఫ్ట్వేర్ నీ డిజైన్, బిల్డ్,టెస్టు,assemble, సపోర్ట్, configure అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది.
- డెవలప్మెంట్ ఆటోమేషన్ సొల్యూషన్ న్యూ ఫంక్షనాలిటీ మరియు టెక్నాలజీస్ బట్టి సాఫ్ట్వేర్ నీ integrate చేయాలి ఉంటుంది. మనం వివిధ రకాల టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- మనం కంపెనీ కి సంబంధించిన క్లయింట్,కస్టమర్ తో మాట్లాడాల్సి ఉంటుంది via వాయిస్,చాట్,కాల్స్,మెయిల్ ద్వారా వాళ్ళతో communicate అవ్వాల్సి ఉంటుంది.
- దీనికి గుడ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లం solving స్కిల్స్,మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్, టీం తో పని చేసే విధంగా ఉండాల్సి ఉంటుంది.
- కొన్ని సార్లు కంపెనీ ప్రొజెక్ట్స్ బట్టి మనం ఇండియా లో ఉన్న వివిధ కంపెనీ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
పని చేసే ప్రదేశం :
ఈ ఉద్యోగానికి పోస్టును బట్టి మీరు హైదరాబాద్,బెంగుళూరు,పూణే,ముంబై,చెన్నై,గురుగ్రామ్,కోలకతా,జైపూర్,కొయంబత్తూరు,భువనేశ్వర్ ఈ నగరాల్లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాల పోస్టుని బట్టి ఎంపిక విధానం వేరు వేరు ఉంటుంది. ప్రతి ఒక్క Round ఆన్లైన్ లోనే ఉంటుంది.ప్రతిది సెలెక్ట్ అయితేనే ఈ కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కింద ఇవ్వబడిన టెస్టులు నిర్వహిస్తారు.
- ఆన్లైన్ టెస్ట్& టెక్నికల్ టెస్ట్
- Coding టెస్ట్ ఉంటుంది.
- Communication టెస్ట్ ఉంటుంది.
- Final ఇంటర్వ్యూ
అప్లై చేసే విధానం :
ముందుగా మీరు Accenture Official వెబ్సైట్ Open చేసి మీకు అర్హత ఉన్న పోస్ట్ ని సెలెక్ట్ చేసుకొని, దాంట్లో మళ్ళీ జాబ్ వివరాలు అన్నీ కరెక్ట్ గా చదివి అపుడు మీరు అప్లై చేసుకోండి. అన్నీ ఉద్యోగ వివరాలు కింద ఇవ్వబడిన లింకు ద్వారా చేసుకోగలరు.
Learning Operation : Click Here
Procure Apply Link : Click Here
Apply Link: Click Here