Adobe కంపెనీలో Technical Support Engineer ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Adobe ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Technical Support Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Capgemini Software Jobs
Join Our Telegram Group :
👉పోస్ట్ వివరాలు :
ఈ Adobe ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఫుల్-టైమ్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి. 2022 to 2024 లో పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉జీతం (శాలరీ) :
ఈ ఉద్యోగానికి మీకు వచ్చే జీతం ఫ్రెషర్స్ కి Rs 5-8 LPA వరకు చెల్లిస్తారు.
👉Requirements :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మరియు టైపింగు స్పీడ్ 50 WPM కంప్యూటర్ స్పీడ్ ఉండాలి.
- స్ట్రాంగ్ కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండాలి. కాంప్లెక్స్ కస్టమర్ ఇష్యూ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- మీకు ట్రబుల్ ఘాట్ మరియు విండోస్ సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- వివిధ Team ఎన్విరాన్మెంట్ తో పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ లో ఉన్న ట్రైనింగ్ మెంబర్స్ తో ట్రైనింగ్ అనేది ఇస్తారు.
- స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ విండోస్, మాక్, ఆపరేటింగ్ సిస్టమ్, జనరల్ డెస్క్టాప్ సపోర్ట్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ & ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్ అనేది ఉండాలి.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కస్టమర్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది మరియు వాళ్ళకి ఉన్న టెక్నికల్ & నాన్-టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- Adobe ప్రోడక్ట్స్ మీద కాల్, వాయిస్ & చాట్ సపోర్ట్ తో పని చేయాల్సి ఉంటుంది.
- టెక్నికల్ సపోర్ట్ ఫర్ Adobe డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ ప్రోడక్ట్స్, ప్రీమియర్ ప్రొ, ఆఫ్టర్ ఎఫ్ఫెక్ట్స్, ఆడిషన్, కారెక్టర్ animator మీద పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ తో మంచిగా వర్క్ చేయాల్సి ఉంటుంది మరియు కంపెనీ లో ఇతర టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Adobe Apply Link : Click Here
Join Telegram Group Link : Click Here
Follow WhatsApp Group : Click Here
Free Training & Free Jobs : Admission Link Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.