Private Jobs

Airbus Company Various Job Openings Notification 2025 |Intern-Software Engineer Jobs

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AIRBUS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Intern- Software Engineer & VARIOUS DEPARTMENTS జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

  • 0. Intern-Software Engineer Jobs.
  • 1. Apprentice (టెలీ కమ్యూనికేషన్స్).
  • 2. Advocacy మేనేజర్.
  • 3. సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ జాబ్ ట్రైనింగ్.
  • 4. Apprentice : డెవలప్మెంట్ & బిజినెస్.
  • 5. Apprentice : సిస్టమ్స్.
  • 6. మెకానికల్ ఎయిర్ క్రాఫ్ట్ మైన్టైన్ technician.
  • 7. PHD Green Space- Components.
  • 8. ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.

👉విద్య అర్హతలు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ( గ్రాడ్యుయేషన్), పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి. పోస్టును బట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలెను.

WORK FROM HOME JOBS

IFFCO జాబ్ ట్రైనింగ్+ Stipend 33,000

ఫ్రీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ +Stipend

👉జీతం :

ఈ కంపెనీ లో ఉన్న కొన్ని పోస్టులకు ట్రైనింగ్ లో Stipend రూపంలో జీతం అనేది చెల్లిస్తారు. ఫుల్-టైమ్ ఉద్యోగాలకు మంచి జీతం చెల్లిస్తారు. Rs.35,000/- నుంచి Rs.70,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. జీతంతో పాటు కంపెనీ కి సంబంధించిన ఇతర బెనెఫిట్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.

👉వర్క్ లొకేషన్ :

ఈ ఉద్యోగానికి మనం బెంగళూరు లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉స్కిల్స్ :

స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

స్ట్రాంగ్ అనలిటికల్ & ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.

స్ట్రాంగ్ నెట్వర్క్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.

బేసిక్ కంప్యూటరు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.

👉అప్లై చేసే విధానం :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📲Apply Link: Software Intern

ALL Jobs Apply Link : Click Here

Follow Insta Job Page : Click Here

Join Telegram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *