Akasa Air ఎయిర్ పోర్ట్ లో Cabin Crew Jobs |12th Pass Airport Jobs 2025
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AKASA AIR ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
Job Post (పోస్ట్ వివరాలు) :
ఈ Akasa Air ఎయిర్ పోర్ట్ సంస్థలో మనకి Cabin Crew అనే ఫ్రెషర్స్ ఉద్యోగాలను భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Inflight సర్వీసెస్ కింద మనం పని చేయాల్సి ఉంటుంది. మనం 28-Feb-2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు :
- మీరు ఇండియా కి సంబంధించిన స్టూడెంట్స్ అయ్యి ఉండాలి.
- Valid పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండవలెను.
- వయస్సు : 18- 28years ఉండవలెను.
- ఎక్స్పీరియన్స్ : ముందు మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.
- height : 155 cm for Female/ 167 cm for Male ఉండవలెను.
- మెడికల్ ఫిట్ ఉండాలి by DGCA.
- No visible tattoos/marks.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ఇంటర్ (10+2), డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
- మీకు హిందీ మరియు ఇంగ్షీషు బాష వచ్చి ఉండవలెను.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి జీతం ఫ్రెషర్స్ నెలకి Rs 28,000/- నుంచి Rs 38,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
కంపెనీ బెనిఫిట్స్ :
- మెడికల్ ఇన్షూరెన్స్
- స్టాఫ్ ట్రావెల్ బెనిఫిట్స్
- ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ
- layover అలవెన్సు
- Dead హైడ్ అలవెన్సు
- ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
Apply Link : Click Here
I’m interested
read the article and check the down for apply link
I’m interested
read the article and apply