Private JobsWork From Home Jobs

Amazon Customer Support Role- Work From Home & Office-Hyderabad

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AMAZON ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support Role- Work From Home & Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పైన ఉన్నWhatsApp గ్రూప్ లో Join అవ్వండి Jobs కోసం

✍️Job Details :

కంపెనీ పేరు : హైదరాబాద్ లో ఉన్న అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో ఉద్యోగాలు 2025.

జాబ్ పొజిషన్ : కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఖాళీలు : మొత్తం 200+ ఉద్యోగాలు ఉన్నాయి.

వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ( వర్క్ ఫ్రమ్ హోమ్ & ఆఫీసు).

విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.

జీతం : Rs.2.5 నుంచి 4.5 LPA వరకు కంపెనీ వాళ్ళు చెల్లిస్తారు.

స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బెస్ట్ కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండాలి.

షిఫ్ట్స్ : ఈ ఉద్యోగానికి మీకు వివిధ షిఫ్ట్స్ లో పని చేయాల్సి ఉంటుంది మరియు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది.

ఇతర బెనెఫిట్స్ :

  • Zeta Meal Card – INR 1100/month i.e. INR 13200/- PA
  • Health insurance benefits up to INR 5.0 Lacs
  • Night Shift Allowance – INR 150/shift

📍అప్లై చేసే ప్రాసెస్ :

👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా Amazon కంపెనీ Official Website కి వెళ్ళండి.

👉 వెంటనే ఈ “కస్టమర్ సపోర్ట్” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.

👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్ లో చేసుకోండి.

👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.

🌍Apply Link : Click Here👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *