Private JobsWork From Home Jobs

Amazon Hyderabad Office Job Openings 2025 |Latest Amazon Work from home jobs

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Analyst & Content Ops Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి అఫిసియల్ నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కింద ఇవ్వబడింది చూడగలరు.

Join Our Telegram Group

ఉచిత ట్రైనింగ్ +ఉద్యోగాలు

1. Digital Marketing Associate :

  • జాబ్ రోల్ : డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ ఉద్యోగాలు.
  • లొకేషన్ : చెన్నై.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
  • జీతం : 2 to 6 LPA వరకు చెల్లిస్తారు.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు Excel నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

2. Business Analyst :

కంపెనీ పేరు : అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్.

లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

జాబ్ రోల్ : బిజినెస్ అనాలిస్ట్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.

జీతం : up to Rs. 5.6 LPA చెల్లిస్తారు.

స్కిల్స్ : SQL మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు Excel మీద వర్క్ చేసి ఉండాలి.

వర్క్ ఏం చేయాలి : ఈ కంపెనీ లో మనం బిజినెస్ డెవలప్మెంట్ టీంతో కలిసి వివిధ ఆపరేషన్ మీద పని చేయాల్సి ఉంటుంది. మీకు SQL & Excel మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను. డాటా సోర్స్ & డాటా వేరే హౌస్ మీద వర్క్ చేయాలి ఉంటుంది. ఇంటర్నల్ స్టేక్ హోల్డర్, బిజినెస్ టీం, ప్రొజెక్ట్స్, ఇంజనీరింగ్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.

2. Content Ops Associate :

కంపెనీ పేరు : అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్.

జాబ్ రోల్ : కంటెంట్ ఆపరేషన్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.

జీతం : నెలకి Rs.25,000/- వరకు జీతం చెల్లిస్తారు.

వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.

వర్క్ టీం : Catalog Specialist టీంతో పని చేయాల్సి ఉంటుంది.

వర్క్ ఏం చేయాలి : స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేయాల్సి ఉంటుంది. మాన్యూవల్ ఆడిట్ చేసుకోవాలి, ఇంటర్నల్ టూల్స్ మరియు సిస్టమ్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఇతర కంపెనీ టీంతో పని చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, ప్రాడక్ట్, మార్కెటింగ్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ : మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. మీకు Excel, Word, powerpoint స్కిల్స్ అనేది వచ్చి ఉండదవలెను. స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

ఎంపిక విధానం :

  1. Online Assessment
  2. HR & Technical Round
  3. Offer Letter

అప్లై చేసే ప్రాసెస్ :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Digital Marketing Apply : Click Here

Business Analyst : Click Here

Content Ops Associate : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…

2 thoughts on “Amazon Hyderabad Office Job Openings 2025 |Latest Amazon Work from home jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *