Amazon Work From Home Jobs |Amazon Investigation Specialist Job Openings
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Investigation Specialist జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ప్రముఖ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు ఆఫీసు ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్-బాయర్ అబూసే అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
GMR Airport Jobs Hyderabad
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా టెక్నికల్ గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) లేదా నాన్-టెక్నికల్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 2021 నుండి 2024 వరకు పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- Both బాయ్స్ మరియు గర్ల్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం(Salary) :
ఈ ఉద్యోగానికి మనకి జీతం నెలకి Rs. 25,000/- నుండి Rs. 45,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. వర్క్ చేయడానికి మీకు కంపెనీ ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తుంది. పనితనం బట్టి ముందు ముందు జీతం అనేది పెరుగుతుంది.
స్కిల్స్ (Skills) :
- మీకు ఇంగ్షీషు లో మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- మంచి ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ కస్టమర్ తో మాట్లాడాల్సి ఉంటుంది.
- కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మనం కాల్, చాట్ ద్వారా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
కంపెనీ బెనిఫిట్స్ :
- వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఇస్తారు.
- Rotational షిఫ్ట్స్ ఉంటాయి.
- ప్రతి 3-4 నెలకి షిఫ్ట్ మారుతూ ఉంటుంది.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
- ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- కంపెనీ వాళ్ళు వర్క్ ట్రైనింగ్ ఇస్తారు.
- Paid Leaves ఉంటుంది.
- Continuous లెర్నింగ్ ఉంటుంది.
వయస్సు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
ముందుగా మీరు Official Website ద్వారా ఆన్లైన్ లో ఈ ఉద్యోగానికి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
- Online Versant పరీక్ష ఉంటుంది.
- ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- సెలెక్ట్ అయితే అమెజాన్ లో ఉద్యోగం వస్తుంది.
Registration Link : Click Here
I’m interested to do
read the article and apply sir
I’m interested
Job
read the article and apply
I’m interested sir but apply cheyadam ela sir
aa article chadivite telustundi and article down lo apply link undi