Amazon Various Department Jobs in Hyderabad 2026 |Amazon Jobs Telugu
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AMAZON ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి CXQO Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఈ ఉద్యోగానికి మీరు CXQO మెషిన్ లెర్నింగ్ డాటా ఆపరేషన్ అసోసియేట్ సపోర్ట్ మరియు బాకకెండ్ నాన్-టెక్నికల్ ఆపరేషన్ టీంతో వర్క్ చేయాల్సి ఉంటుంది.
AAI Airport Jobs-309 ఉద్యోగాలు
No Coding-సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
✅Associate- CXQO Associate :
- జాబ్ రోల్ : CXQO Associateఅనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను. 0-2 years వర్క్ experience ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : నెలకి 25,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- షిఫ్ట్ : ఏదైనా షిఫ్ట్ లో వర్క్ చేయాలి : నైట్ షిఫ్ట్, వీకెండ్స్ మరియు హాలిడేస్ షిఫ్ట్ లో కూడా పని చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు గుడ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- వర్క్ : డాటా కలెక్షన్ టాస్క్ మీద అమెజాన్ డివైస్, అప్లికేషన్ మరియు సర్విస్ మీద పని చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ మరియు డెవలప్మెంట్ టూల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ బెనిఫిట్స్ : మంచి జీతం ఇస్తారు. ల్యాప్టాప్ ఇస్తారు, వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ వర్క్ ఆపర్చునిటీ ఉంటుంది.
- డాక్యుమెంట్స్ : మీ దగ్గర పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ ఉండవలెను.
- ఎంపిక విధానం : 1.Online Assessment, 2.Online/Offline Interview, 3.Offer Letter & Joining.
✍️Associate-CXQO Process Link: Click Here👇
✅MHLS Advisor :
- జాబ్ రోల్ : MHLS Advisor- WORK FROM HOME ఉద్యోగాలు.
- వర్క్ : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.
- జీతం : 5- 5.5 LPA వరకు చెల్లిస్తారు.
- లొకేషన్ : ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ.
- విద్య అర్హత : ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- Location: Hyderabad, Amazon, Financial Dist,Hyderabad.
☑️Customer Service Associate :
- జాబ్ రోల్ : కస్టమర్ సర్విస్ అసోసియేట్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ టైపు : ఇది ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా ఇంటర్/డిప్లొమా/ డిగ్రీ పాస్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- జీతం : నెలకి 25,000/- వరకు చెల్లిస్తారు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కస్టమర్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- వయస్సు : 18+years ఉండవలెను.
- బెనిఫిట్స్ : మికి జీతంతో పాటు మెడికల్ ఇన్షూరెన్స్, పెన్షన్ ప్లాన్ లభిస్తుంది.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
✅Transportation Representative :
- జాబ్ రోల్ : Transportation Specialist ఉద్యోగాలు.
- జాబ్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- జీతం : 3 to 5-5LPA వరకు చెల్లిస్తారు.
- బెనిఫిట్స్ : వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
- షిఫ్ట్ : Rotational షిఫ్ట్స్ ఉంటాయి.
- విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
- వయస్సు : 18+years ఉండాలి.
- Experience : 0-5 years వరకు ఉండవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
🌍MHLS Apply Link: Click Here
📲Amazon GO-AI Apply Link: Click Here 👇
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Have job
apply online now
Online interview
after assessment online interview untundi
Online interview
online ey untadi
I interest join in this job.