ARROW కంపెనీలో Apprentice Job Training ఉద్యోగాలు |జీతం: 30,000 నెలకి
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ARROW Private ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprentice Job Training జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉Join Telegram Job Page: | Click Here ✅ |
✍️జాబ్ వివరాలు:
కంపెనీ పేరు: Arrow Private Limited
జాబ్ పొజిషన్: Apprentice ఉద్యోగానికి భర్తీ చేస్తున్నారు.
ఆఫీసు లొకేషన్: బెంగళూర్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లో Engineering/MCA/MSc Degree పాస్ అయ్యి ఉండాలి.
బ్రాంచ్ : IT, CS, Electronics related branches లో ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
పాస్అవుట్: 2025 లో పాస్ అయ్యి ఉండాలి మరియు 60% మార్కులు ఉండాలి.
ట్రైనింగ్ ప్రోగ్రామ్: 1-year పాటు ఉంటుంది.
స్కిల్స్:
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- లాజికల్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
- మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి.
- స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండవలెను. ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- ఇతర స్కిల్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి మరిన్ని వివరాలు అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడగలరు.
జీతం వివరాలు:
- On the job skill-based job training
- Fixed Stipend: Rs. 30,000 per month
- Medical Insurance: INR 500,000/-
- other company benefits
📲Application Process:
👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా కంపెనీ Arrow కి వెళ్ళండి.
👉 వెంటనే ఈ “Apprentice” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.
👉ఈ ప్రాసెస్ అంత మీరు Online లో చేసుకోండి.
👉 Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
👉 Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
👉 Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.
👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.