Private JobsWork From Home Jobs

ATLAN కంపెనీలో Frontend Eng. Intern & AI Eng. Intern కి జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ATLAN ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Frontend Engg Intern & AI Engg Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Frontend Engg Intern:

  • కంపెనీ పేరు: Atlan Private Limited
  • జాబ్ పొజిషన్: Frontend Engineering Intern
  • ట్రైనింగ్: 6-నెలలు ఉంటుంది.
  • లొకేషన్: Remote, ఇండియా.
  • జాబ్ టైపు: Work From Home
  • విద్య అర్హత: ఏదైనా కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
  • జీతం: Rs. 3-6 LPA
  • వర్క్ ఏం చేయాలి: AI-Native User Exp, Performance, Stability, Polish, App Framework, API Integrations లాంటి వర్క్స్ చేయాల్సి ఉంటుంది.
  • Required Skills: మీకు Coding, Debugging, Testing, Javascript/ Typescript, Vue.js, React, UI/UX Framework మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • ఇతర స్కిల్స్: మీకు ఇతర స్కిల్స్ Like Technical, Problem solving, Teamwork and Leadership, Analytical thinking, Intellectual and Strong Communication Skills ఉండవలెను.

☑️AI Engineering Intern:

  • కంపెనీ పేరు: Atlan Private Limited
  • జాబ్ పొజిషన్: AI (Artificial Intelligence) Engineering Intern
  • ట్రైనింగ్: 6-నెలలు ఉంటుంది.
  • లొకేషన్: Remote, ఇండియా.
  • జాబ్ టైపు: Work From Home
  • విద్య అర్హత: ఏదైనా కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
  • జీతం: Rs.50,000/- Per Month
  • వర్క్ ఏం చేయాలి: మీరు AI Experimentation, Search & Advanced RAG, AI-Native Developer, Agentic Systems & Infrastructure Innovation మీద మీరు పని చేయాల్సి ఉంటుంది.
  • Required Skills: మీకు Python, POCs, Frameworks, RAG, MCP, AI Search papers, LLM మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • ఇతర స్కిల్స్: మీకు ఇతర స్కిల్స్ Like Technical, Problem solving, Teamwork and Leadership, Analytical thinking, Intellectual and Strong Communication Skills ఉండవలెను.

🎯Program Details:

  • Onboarding Week: Week of January 2026 (or before)
  • Location: Delhi or Bangalore
  • Internship Duration: 6 Months (Paid, Full-time)
  • Work Mode: Fully remote after the onboarding week- work from home anywhere

✍️Application Process:

  • 1.Online Application
  • 2. Application Open Date: 14th August, 2025
  • 3. Close Date: 24th August, 2025
  • 4. Application Review: Our team will assess your application to determine if youre a good fit.
  • Online Test+ Interview
  • Offer: Receive the internship offer.

📌అప్లై చేసే విధానం:

ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :

  • మీరు ముందుగా Official Website Click చేయండి.
  • Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
  • మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
  • Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
  • Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
  • Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.

🌍Frontend Intern Apply: Click Here

🌍AI Eng. Intern Apply: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *