Private JobsWork From Home Jobs

Auro Company Jobs & CORNERSTONE కంపెనీ లో Junior Engineer సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CORNERSTONE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Junior Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

✅Cornerstone Company Details:

  • కంపెనీ పేరు : Cornerstone ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : Junior Engineer ఉద్యోగాలు 2026.
  • Job Description: Junior Engineer, Full Stack Developer, Cloud Engineering Team)
  • వర్క్ లొకేషన్ : ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • జీతం : 4.4 LPA (Expected).
  • విద్య అర్హత : B.E/B.Tech/MCA Freshers.
  • బ్యాచ్ : 2024 to 2025 బ్యాచ్ పాస్ అవుట్.
  • జాబ్ దేస్క్రిప్టివ్ : మీరు క్వాలిటి ఇంజనీరింగ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ప్రాడక్ట్ టెస్టింగ్, ప్రాడక్ట్ ఫంక్షనాలిటీ, టెస్టు ఆటోమేషన్, టెస్టు రైల్ మరియు క్వాలిటి టీంలో పని చేయాల్సి ఉంటుంది.
  • కావాల్సిన స్కిల్స్ : వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ-Javascript, HTML, CSS. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మీద మరియు ఫ్రేమ్ వర్క్, వెబ్ సర్వీసెస్ మీద మరియు ఆటోమేషన్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.

🌍Cornerstone Apply Link: Click Here 👇

✅Auro Infra Pvt Ltd :

  • Walk in Drive for Freshers-IT Trainees-Desktop Support.
  • ఇంటర్వ్యూ తేది : 21st June 2025.
  • సమయం ; 9.30am to 1pm.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Auro Infra Pvt Ltd, Galaxy towers, 21st floor, Knowledge city, Raidurgam Metro station, Hyderabad.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్, కాకినాడ & నాగపూర్.
  • జీతం : 2.5 LPA చెల్లిస్తారు.
  • జాబ్ లొకేషన్ : any site location in AP, Telangana & Nagpur.
  • విద్య అర్హత : Any graduate with CSE/IT & B.Com/Bsc/B.Tech/Msc).
  • Passed : 2023 to 2025.
  • Gender : Only Male.

✅Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

🌍Cornerstone Apply Link: Click Here 👇

📌Auro Pvt Link : Click Here👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *