AVASOFT Company Job Openings 2025 |Latest Jobs Telugu
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AVASOFT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Development Executive జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉Post Details :
ఈ AVASOFT కంపెనీ లో Business Development Executive అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారానే ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు.
👉Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
- 2022 to 2024.
- Experience : 0-1 years.
👉Salary :
ఈ ఉద్యోగానికి మనకి కంపెనీ జీతం Rs. 5-LPA వరకు చెల్లిస్తారు.
👉Skills :
ఈ ఉద్యోగానికి కావాల్సిన కొన్ని స్కిల్స్ వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- స్ట్రాంగ్ కంప్యూటర్ & మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- బిజినెస్ డెవలప్మెంట్ & సేల్స్ మీద అవగాహన ఉండాలి.
👉Responsibilities :
- కంపెనీ కి సంబంధించిన US కస్టమర్ తో కాల్స్ అనేది మాట్లాడాల్సి ఉంటుంది.
- కంపెనీ కస్టమర్ తో సేల్స్ మరియు బిజినెస్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
- రిసెర్చ్ అక్కౌంట్స్, ప్రోడక్ట్స్, ఇతర ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- డేటాబేస్, CRM, సేల్స్ & సేల్స్ మేనేజర్ తో పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ కి సంబంధించిన ఇతర టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉Selection Process :
- 1. Virtual Group Discussion (4th,5th,6th March 2025).
- 2. Online P1 Interview (6th,7th March 2025).
- 3. Direct Final Interview (After P1 Interview).
- Apply by 5th March 2025.
Notification & Apply : Click Here
Join Telegram (Must) : Click Here