BEL Trainee & Project Engineer Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గవర్నమెంట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి BHARATH ELECTRONICS LIMITED ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్టు ఇంజనీర్ అనే జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
Job Code : | పోస్ట్ వివరాలు : | డిపార్ట్మెంట్ : |
1. TE0101 | ట్రైనీ ఇంజనీర్ -1 | ఎలక్ట్రానిక్ -42, మెకానికల్ -20, కంప్యూటర్ సైన్స్ -05 మొత్తం = 67 పోస్టులు |
2. PE0101 | ప్రాజెక్టు ఇంజనీర్ -1 | ఎలక్ట్రానిక్ -43, మెకానికల్ -18, కంప్యూటర్ సైన్స్ -08, మెక్క్ట్రానిక్ -01 |
👉జీతం (శాలరీ) :
- ట్రైనీ ఇంజనీర్ : నెలకి జీతం Rs. 30,000/- నుండి Rs. 40,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- ప్రోజెక్ట్ ఇంజనీర్ : నెలకి జీతం Rs. 40,000/- నుండి Rs. 55,000/- వరకు జీతం చెల్లిస్తారు.
👉వయస్సు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీ యొక్క వయస్సు పోస్ట్ నీ బట్టి upto 28yr- 32years వరకు ఉండవలెను. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.
👉విద్య అర్హతలు :
- Trainee Engineer & Project Engineer : B.E/ B.Tech/ B.Sc డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఎలక్ట్రానిక్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ మరియు మెక్క్ట్రానిక్ పాస్ అయ్యి ఉండాలి.
👉ఎంపిక విధానం :
ఈ రెండు ఉద్యోగాలు ఆన్లైన్ పరీక్ష ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
👉అప్లికేషన్ ఫీజు :
- ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్టు ఇంజనీర్ పోస్ట్ కి ఎవరు అయితే General, OBC, EWS స్టూడెంట్స్ పోస్టు బట్టి Rs.150/- to Rs.400/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- SC, ST, PwBD స్టూడెంట్స్ పైన ఉన్న రెండు పోస్టులకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు.
👉కావాల్సిన డాక్యుమెంట్స్ :
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- 10th, ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి.
- ఇంజనీరింగ్ ,డిగ్రీ మరియు వర్క్ Experience సర్టిఫికేట్ ఉండాలి.
- కేటగిరి సర్టిఫికేట్ ఉండాలి.
- ఇతర సర్టిఫికేట్ అనేది ఉండవలను.
- మరిన్ని పూర్తి వివరాలు అఫిసియల్ నోటిఫికేషన్ లో చూడగలరు.
Official Notification : Job PDF Link