Private Jobs

Birlasoft Tester-Apprentice Job Notification 2025 |Latest Hyderabad Jobs

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి BIRLA SOFT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Tester-Apprentice (Internship) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి Tester-Apprentice (Internship) ఆఫ్ క్యాంపస్ 2025 కింద భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • Apprentice (Intern).

Flipkart కంపెనీ లో ఉద్యోగాలు

వర్క్ లొకేషన్ :

మనం ఈ ఉద్యోగానికి హైదరాబాద్, పూణే, చెన్నై లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేది :

ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా 31 జనవరి 2025 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోగలరు. మరిన్ని పూర్తి వివరాలు కింద ఉంది చూడగలరు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.

  • BE/ BTech (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్, ఎలెక్ట్రికల్ సర్క్యూట్) బ్రాంచ్ వాళ్ళు ఎవరయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ Mandatory.
  • 60% మార్కులతో పాస్ అయితే చాలు.
  • 2024/ 2025 లో పాస్ అయ్యి ఉండాలి.
  • ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి జీతం నెలకి ట్రైనింగ్ సమయంలో Rs.32,875/- రూపాయల జీతం చెల్లిస్తారు.

జాబ్ వివరాలు :

  • మీరు Apprentice గా IT Delivery టీం లో పని చేయాల్సి ఉంటుంది.
  • క్లయింట్ మరియు ఇంటర్నల్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు Java/Python/ Javascript/ c# ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి.
  • SQL queries మరియు డేటా బేస్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • బేసిక్ నాలెడ్జ్ వివిధ టెస్టింగ్ టైప్స్, టెస్ట్, టెక్నిక్ మీద నాలెడ్జ్ ఉండాలి.

స్కిల్స్ (Skills) :

  • టెస్ట్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ యూసింగ్ Selenium మీద నాలెడ్జ్ ఉండాలి.
  • Agile మెథడ్స్ మీద స్ప్రింట, ప్లాయినింగ్, దేఫెక్ట్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి.
  • టెస్ట్ కేసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ఆటోమేషన్ స్క్రిప్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.

వర్క్ ఏం చేయాలి :

  • టెస్ట్ కేసు ఎగ్జిక్యూటి, టెస్ట్ ప్లానింగ్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • టెస్టింగ్ కోసం టెస్ట్ డేటా ని ప్రిపేర్ చేయడం.
  • వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర స్కిల్స్ :

  • మీకు సిస్టమ్స్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి.
  • స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • గుడ్ డాక్యుమెంట్ రైటింగ్ స్కిల్స్ ఉండవలెను.
  • న్యూ టెక్నాలజీస్ నేర్చుకునే నాలెడ్జ్ ఉండాలి.
  • లొకేషన్ : పూణే, హైదరాబాద్, చెన్నై.

అప్లై చేసే విధానం :

మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Apply Link : Click Here

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *