Private Jobs

Blinkit Warehouse లో 10th ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Blinkit Company ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Warehouse Partner జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

కంపెనీ పేరు : Blinkit ప్రైవేట్ లిమిటెడ్.

జాబ్ రోల్ : Warehouse Partner ఉద్యోగాలు.

డిపార్ట్మెంట్ : Pick, Pack & sort orders.

విద్య అర్హత : 10th, లేదా ఇంటర్/డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్.

జీతం : నెలకి upto 25,000/- వరకు చెల్లిస్తారు.

వర్క్ టైమింగ్ : day అండ్ night shift (9 hours) షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.

బెనెఫిట్స్ : Transportation & మెడికల్ ఇన్షూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు : 18+years ఉండవలెను.

స్కిల్స్ : బేసిక్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ (రీడింగ్ & రైటింగ్) స్కిల్స్ ఉండాలి.

డాక్యుమెంట్స్ : ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.

📌Application Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

One thought on “Blinkit Warehouse లో 10th ఉద్యోగాలు 2025

  • E. Bhanu prakash reddy

    Good

    Reply

Leave a Reply to E. Bhanu prakash reddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *