CAPGEMINI కంపెనీలో SOFTWARE ENGINEER ఉద్యోగాలు |Latest Hyderabad Jobs 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CAPGEMINI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి SOFTWARE ENGINEER జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీలో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ & Capgemini Exceller 2024-2025 ప్రోగ్రామ్ కింద భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు & Pan India కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉జీతం :
ఈ కంపెనీలో లో ఉన్న ఉద్యోగానికి మంచి జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
- Analyst : 5.75-LPA జీతం చెల్లిస్తారు.
- Senior Analyst : 7.5-LPA జీతం చెల్లిస్తారు.
👉విద్య అర్హత :
ఈ కంపెనీలో లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి BE/ BTECH/ ME/ MTECH/ MCA/MSC లో ఏదైనా బ్రాంచ్ లో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
👉స్కిల్స్ :
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను మరియు ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
గుడ్ Collaboration స్కిల్స్ ఉండాలి.
వివిధ టీంతో పని చేసే కాపాకిటి ఉండాలి.
గుడ్ అనలిటికల్ & ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
- Last Date to Register : 26 March 2025.
Apply Link : Click Here
Join Telegram Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
I am a fresher I want to work in an IT company
Apply