CGS Company Voice Process Jobs in Hyderabad |హైదరాబాద్ ఆఫీసులో డైరెక్ట్ ఇంటర్వ్యూ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Computer Generated Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Amazon Various Job Openings
సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్
ఇంటర్వ్యూ _వివరాలు :
ఈ ఉద్యోగానికి హైదరాబాద్ ఆఫీసులో 1st April to 6th April March వరకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఈ తేదీల నాడు మీరు డైరెక్ట్ కంపెనీ ఆఫీసు లొకేషన్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు. సమయం 10am to 5:30pm వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇంటర్వ్యూ లొకేషన్ : CGS Office, Hitech city road. siddhi vinayaka nagar, madhapur, hyderabad.
పోస్ట్ వివరాలు :
ఈ Computer Generated solutions ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాయిస్ ప్రాసెస్ హిందీ మరియు ఇంగ్షీషు ప్రాసెస్ కింద భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 40+ ఉద్యోగాలు కోసం భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీసు లో వర్క్ చేయాల్సి ఉంటుంది. Both Freshers & Experience స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ప్రాసెస్ : హిందీ & ఇంగ్షీషు వాయిస్ ప్రాసెస్.
వర్క్ డేస్ : వారానికి 5 రోజులు వర్క్ ఉంటుంది.
షిఫ్ట్ : డే షిఫ్ట్ కింద వర్క్ చేయాలి.
వీక్ ఆఫ్ : వారానికి 2 రోజుల పాటు సెలవు ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs. 2-3 LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు.
విద్య అర్హత :
ఈ ఉద్యోగంలో మీరు చేరాలి అంటే ఏదైనా కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు. both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అర్హులు.
స్కిల్స్ :
స్ట్రాంగ్ ఇంగ్షీషు & హిందీ బాష మీద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.
స్ట్రాంగ్ కంప్యూటర్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
గుడ్ ప్రాబ్లం సాల్వ్ మరియు అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండవలెను.
కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Notification Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.