Chennai Metro భారీగా ఉద్యోగాలు 2025|మెట్రో రైల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Chennai Metro Rail Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Assistant Manager (Civil) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తమిళ్ నాడు ద్వారా మెట్రో రైల్ ప్రాజెక్టు లో పని చేయడానికి 8 మంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- 8- అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.
- Women Candidates Only వాళ్ళు అర్హులు.
- Min 2 yr వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
- max 30 years age limit ఉండవచ్చు.
Join Our WhatsApp Group
👉 జీతం :
ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs. 62,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు.
👉 విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE/BTech లో సివిల్ ఇంజనీరింగ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- min 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
- work : లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొజెక్ట్స్ లైక్.. కన్స్స్ట్రక్షన్ మేజర్ బ్రిడ్జ్, హైవే, రైల్వే మరియు మెట్రో రైల్ ప్రొజెక్ట్స్ మీద పని చేసిన అనుభవం ఉండవలెను.
- కాంట్రాక్ట్ మ్యానేజ్మెంట్ లేదా లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొజెక్ట్స్ మీద పని చేసి ఉండాలి.
- క్వాలిటి కంట్రోల్ మరియు అష్యూరెన్స్ సిస్టమ్ సివిల్ కన్స్స్ట్రక్షన్ మీద పని చేసిన అనుభవం ఉండాలి.
Flipkart కంపెనీ లో భారీ ఉద్యోగాలు
👉 ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో రౌండ్స్ ని నిర్వహిస్తారు దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంది.
- ఇంటర్వ్యూ ఉంటుంది.
- మెడికల్ పరీక్ష ఉంటుంది.
- స్కిల్స్ నాలెడ్జ్, ఆటిట్యూడ్ స్కిల్స్, వర్క్ స్కిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉 అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఫీజు Rs 50/- నుండి Rs 300/- వరకు జీతం చెల్లిస్తారు.
👉 కావలసిన డాక్యుమెంట్స్ :
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- బర్త్ సర్టిఫికేట్ ఉండాలి.
- కమ్యూనిటి సర్టిఫికేట్ ఉండాలి.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండవలెను.
- Experience సర్టిఫికేట్ ఉండాలి.
- అప్లికేషన్ పేమెంట్ డీటైల్స్ స్లీప్ ఉండాలి.
- ఇతర సర్టిఫికేట్ ఉండాలి.
👉 అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగాలను మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఉన్న అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Apply Link : Click Here
Notification Link : Click Here
Also Read : 20-45 లక్షలు జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
Hyderabad
manaki job kavali, location tho em pani