Private JobsWork From Home Jobs

CISCO కంపెనీలో ఉద్యోగాలు | Interview kickstart కంపెనీలో Work from Office ఉద్యోగాలు 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Interview kickstart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Junior Program Advisor రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Join Our WhatsApp Group

☑️CISCO-Company :

  • కంపెనీ పేరు : CISCO ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : Benefits Analyst Trainee-Non Technical Graduate Apprentice-India
  • ట్రైనింగ్ : 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
  • Qualification: Completed 3-years Non-Engineering degree students (B.Com, BBA, BA, BBM, BHM Etc..)
  • Graduated in 2025/2026 and with Provisional Degree Certificates.
  • Training Duration: period of 12 months starting Sept 2026.
  • ట్రైనింగ్ జీతం : 31,600 నుంచి 40,000/- వరకు ఫ్రెషర్స్ చెల్లిస్తారు.
  • వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : 3-Years Degree (B.Com, BBA, BA, BBM).
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ & అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.

☑️CISCO -Company :

  • కంపెనీ పేరు : CISCO ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ పొజిషన్ : Technical Graduate Apprentice-UHR.
  • ట్రైనింగ్ : 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది.
  • ట్రైనింగ్ జీతం : 31,600 నుంచి 40,000/- వరకు ఫ్రెషర్స్ చెల్లిస్తారు.
  • వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ 2024 లో పాస్ అయ్యి ఉండవలెను.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ & అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.

☑️Asceticvoyage -Company :

  • కంపెనీ పేరు : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఫ్రెషర్స్ స్టూడెంట్స్ అర్హులు. ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : 2,40,000/- వరకు చెల్లిస్తారు. variable జీతం: 5,000/- వరకు వస్తుంది.
  • వర్క్ : 5 రోజులు వారానికి పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మరియు ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • బెనెఫిట్స్ : మెడికల్ ఇన్షూరెన్స్, ఫ్లెక్సిబుల్ అవర్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ సేల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.

☑️Interview Kickstart :

  • కంపెనీ పేరు : Interview kickstart ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : Junior Program Advisor.
  • ఆఫీసు లొకేషన్ : బెంగళూర్.
  • వర్క్ టైపు : Work From Home.
  • ఖాళీలు : మొత్తం 25 ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఎక్స్పీరియన్స్ : Freshers ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ట్రైనింగ్ జీతం : 25,000/- చెల్లిస్తారు.
  • జీతం : 50,000 (6-LPA) జీతం చెల్లిస్తారు.
  • షిఫ్ట్ : US Shift 9:30pm to 7:30am.
  • విద్య అర్హత : ఇంటర్, డిగ్రీ & ఇంజనీరింగ్.
  • ఇండస్ట్రి : ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్.
  • జాబ్ టైపు : ఫుల్ టైమ్ & పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ : కస్టమర్ కమ్యూనికేషన్, ప్రాడక్ట్ ఎక్స్ప్లనేషన్, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఇతర వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.

📢 Apply for CISCO : Click Here

📌 Asceticvoyage Apply Link : Click Here

📌Apply Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *