Private Jobs

Claysys Company Business Associate-ATM Camera Surveillance Job Notification 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CLAYSYS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Associate-ATM Camera Surveillance జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్ట్ వివరాలు :

CLAYSYS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లో Business Associate-ATM Camera Surveillance జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫ్రీ సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ +Stipend

Cognizant సాఫ్ట్వేర్ ఉద్యోగాలు

👉ముఖ్యమైన వివరాలు :

  • Job : బిజినెస్ అసోసియేట్-ATM Camera Surveillance.
  • Experience : Freshers.
  • Location : Kochi, ఇండియా.
  • డిపార్ట్మెంట్ : BPO.
  • Domain : ATM Camera Surveillance.

👉వర్క్ ఏం చేయాలి :

  • ATM Camera Surveillance : మానిటర్ మరియు manage ATM కెమెరా ఫర్ సెక్యూరిటీ మరియు ఆపరేషన్ పర్పస్/ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • Client Communication : US-Based బ్యాంక్, అడ్రసు, ప్రొవైడ్ సపోర్ట్/ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • Shift Work : డైనమిక్ వర్క్ టైమ్ లో పని చేయాల్సి ఉంటుంది. rotational షిఫ్ట్స్ ఉంటుంది. వివిధ టైమ్ జోన్ లో పని వేళలు ఉంటుంది.

👉అర్హత & స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. US క్లయింట్ తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇంగ్షీషు మాట్లాడటం మంచిగా రావాలి.
  • బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ముఖ్యంగా Excel గురించి తెలిసి ఉండాలి.

👉కంపెనీ బెనిఫిట్స్ :

  • జీతంతో పాటు ESI & PF కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
  • మెడికల్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • Rotational షిఫ్ట్స్ టైమింగ్స్ ఉంటుంది.
  • Extra కంపెనీ అలవెన్సు ఉంటుంది.

👉అప్లై చేసే విధానం :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification : Click Here

Official Website : Click Here

Join Telegram (Must) : Click Here

Follow WhatsApp Page : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *