Private JobsWork From Home Jobs

CLAYSYS Company Software Job Openings 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CLAYSYS ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various Software Department జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉1. AI/ML Engineer :

  • జాబ్ పొజిషన్ : AI/ ML Engineer (L1).
  • ఖాళీలు : మొత్తం 7 ఉద్యోగాలు.
  • Experience : Freshers.
  • లొకేషన్ : అన్నీ బ్రాంచ్ లో ఉన్నాయి.
  • డిపార్ట్మెంట్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం కంపెనీ norm బట్టి చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
  • స్కిల్స్ : బేసిక్ నాలెడ్జ్ ఆన్ Python, ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్, AI/ML కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ ఉండవలెను. స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, టీం వర్క్ స్కిల్స్ ఉండవలెను.
  • Notification Link : Click Here👇

👉2. DotNet Developer :

  • జాబ్ పొజిషన్ : DotNet Developer.
  • ఖాళీలు : మొత్తం 30 ఉద్యోగాలు.
  • Experience : Freshers.
  • లొకేషన్ : అన్నీ బ్రాంచ్ లో ఉన్నాయి.
  • డిపార్ట్మెంట్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్.
  • డొమైన్ : .NET
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం కంపెనీ norm బట్టి చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
  • స్కిల్స్ : మీకు ఏదో ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. డేటాబేస్ ప్రోగ్రామ్మింగ్ కాన్సెప్ట్, C,C++, Java, html, css, SDLC మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • ఇతర స్కిల్స్ : గుడ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
  • Notification Link : Click Here 👇

👉3. RPA Developer L1 :

  • జాబ్ పొజిషన్ : RPA Developer L1.
  • ఖాళీలు : మొత్తం 10 ఉద్యోగాలు.
  • Experience : Freshers.
  • లొకేషన్ : అన్నీ బ్రాంచ్ లో ఉన్నాయి.
  • డిపార్ట్మెంట్ : RPA.
  • డొమైన్ : RPA Developer
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం కంపెనీ norm బట్టి చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ RPA, స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్, అనలిటికల్ స్కిల్స్, బేసిక్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్ ఆన్ SQL.
  • Notification Link : Click Here👇

👉4. AppForms Developer :

  • జాబ్ పొజిషన్ : AppForms Developer.
  • ఖాళీలు : మొత్తం 20 ఉద్యోగాలు.
  • Experience : Freshers.
  • లొకేషన్ : అన్నీ బ్రాంచ్ లో ఉన్నాయి.
  • డిపార్ట్మెంట్ : AppForms.
  • డొమైన్ : Developer.
  • జీతం : ఈ ఉద్యోగానికి జీతం కంపెనీ norm బట్టి చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఇంజనీరింగ్ డిగ్రీ లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఆన్ SQL.

👉అప్లై చేసే విధానం :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

All Jobs Apply Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

One thought on “CLAYSYS Company Software Job Openings 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *