Private Jobs

హైదరాబాద్ Cogent Data Solutions లో భారీగా ఉద్యోగాలు 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cogent Data Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Digital Marketing Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Telegram Group : Join Now👇

Follow Instagram Page : Click Here👇

☑️Job Description :

జాబ్ పొజిషన్ : Digital Marketing ఇంటర్న్ ఉద్యోగాలు.

ఇంటర్వ్యూ తేదీ : 25th -July- 2025.

అడ్రసు : 11B 11th floor, Melange Towers, Ratnadeep sypermarket lane, patrika nagar, madhapur, hitech city, hyderabad.

వర్క్ లొకేషన్ : హైటెక్ సిటీ, హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

ట్రైనింగ్ సమయం : 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.

జాబ్ టైపు : ఫుల్-టైమ్ ఆన్సైటు పర్మనెంట్ ఉద్యోగాలు.

ట్రైనింగ్ Stipend : నెలకి Rs.7,000/- to 15,000/- వరకు చెల్లిస్తారు.

జాబ్ రోల్ : ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారు.

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

బ్రాంచ్ : డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్, మార్కెటింగ్ మరియు ఇతర బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.

స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్, టెక్నాలజీ సొల్యూషన్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.

ఇతర స్కిల్స్ : గుడ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ మరియు ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.

☑️Company Benefits :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

📌Notification &Apply Link : Click Here👇

Telegram: Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *