Private JobsWork From Home Jobs

Cognizant Company Walk In Interviews In Hyderabad |హైదరాబాద్ లో అర్జెంట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు 2025

హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకి గొప్ప శుభవా ర్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant సంస్థ నుండి OTC- Order to Cash -SPE ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

📌పోస్ట్ వివరాలు :

Cognizant కంపెనీలో మనకి OTC- Order to Cash -SPE ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి.

🎓విద్య అర్హత :

ఈ కంపెనీలో ఉన్న ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.

  • B.Com, M.Com, MBA స్టూడెంట్స్ అర్హులు.
  • min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
  • 0-1 yr వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వచ్చు.

✍️వర్క్ (Work) :

మీరు ఈ కంపెనీ లో ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేయాల్సి ఉంటుంది. వర్క్ ఏం చేయాలో అనేది కూడా కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్ నేచర్ ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ BPO డిపార్ట్మెంట్.

🎯స్కిల్స్ (Skills) :

  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు స్కిల్స్ ఉండవలెను.
  • కంప్యూటర్ టైపింగు స్కిల్స్ వచ్చి ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • eye ఫర్ డీటైల్స్.
  • ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • విజువల్ బేసిక్ స్కిల్స్ మరియు మాక్రో స్కిల్స్ ఉండాలి.

ఇతర వివరాలు :

  • ఫ్రెషర్ స్టూడెంట్స్ అర్హులు.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు పని చేయాల్సి ఉంటుంది.
  • US or UK షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.

కంపెనీ బెనిఫిట్స్ :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

కావలసిన డాక్యుమెంట్స్ :

  • 2 కాపీ రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
  • ఏదైనా ఒక గవర్నమెంట్ id ప్రూఫ్ ఉండాలి.
  • మీ విద్య అర్హత సర్టిఫికేట్ ఉండాలి.

🔶ఇంటర్వ్యూ వివరాలు :

ఇంటర్వ్యూ తేదీ : 16Th Dec- 2025. నాడు ఇంటర్వ్యూ జరుగుతుంది. టైమ్ 10 am to 1pm.

అడ్రస్ : Cognizant Technology Solutions Pvt, 12A 1st floor, Mindspace IT Park, Madhapur rd, Financial Dist, Gachibowli, Hyderabad.

🌍Notification Link : Click Here

Join Telegram Group Link : Click Here

Follow Instagram Page : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *