Cognizant Programmer Analyst Trainee జాబ్ నోటిఫికేషన్ 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి COGNIZANT ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Programmer Analyst Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group #Jobs Updates
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో Programmer Analyst Trainee అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉విద్య అర్హత :
- ప్రోగ్రామర్ అనాలిస్ట్ ట్రైనీ ఉద్యోగాలు.
- 2025 బ్యాచ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- B.E/ B.Tech/ M.E/ M.Tech (అన్నీ బ్రాంచ్ వాళ్ళతో పాటు leather టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ బ్రాంచ్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.
- 60% మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- లొకేషన్, షిఫ్ట్ బట్టి, కంపెనీ వర్క్ బట్టి పని చేయాల్సి ఉంటుంది.
👉కావాల్సిన డాక్యుమెంట్స్ :
- లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండవలెను.
- మీ యొక్క రెస్యూమే ఉండాలి.
- అన్నీ రకాల విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
- పాన్ కార్డ్/ ఆధార్ కార్డ్ ఉండాలి.
- ఇతర సర్టిఫికేట్ ఉండాలి.
👉జీతం (సేలరీ) :
- Gen C Next : Rs. 6.75 LPA
- Gen C Pro : Rs. 5. LPA
- Gen C PAT : Rs. 4 LPA
👉ఎంపిక విధానం :
- Step 1 : One-Stop-Registration
- Step 2 : Screening (ఆన్లైన్ లో జరుగుతుంది)
- Step 3 : కమ్యూనికేషన్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ & టెక్నికల్ టెస్ట్ ఉంటుంది.
- Step 4 : టెక్నికల్ ఇంటర్వ్యూ (in-person)
- Step 5 : Shortlist candidates ని రిక్రూట్మెంట్ కేటగిరి బట్టి పోస్టింగ్ ఇస్తారు.
- Step 6 : Letter of Intent (Joining లెటర్ ఇస్తారు).
👉అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.