Cognizant Trainee Job Openings 2025 |Cognizant Company Jobs in Hyderabad
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cognizant ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅జాబ్ వివరాలు :
జాబ్ రోల్ : ట్రైనీ ఉద్యోగాలు 2025.
జాబ్ కేటగిరి : టెక్నాలజీ & ఇంజనీరింగ్.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
జీతం : నెలకి 24,100 నుంచి 37,500 వరకు వస్తుంది.
విద్య అర్హత : BCA, BSc డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఏదైనా బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
బ్యాచ్ : 2022/ 2023 & 2024.
డాక్యుమెంట్స్ : Resume, Photo, Aadhar card, Pan Card & all Educational Certificates ఉండాలి.
వర్క్ మాడెల్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు & వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ వర్క్ : మీరు కంపెనీ క్లయింట్ కి టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ట్రబుల్ ఘాట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇష్యూ, కంప్యూటర్ సిస్టమ్స్ మరియు IT సర్వీసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
స్కిల్స్ : మీకు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు Ms Excel నాలెడ్జ్ మరియు సర్టిఫికేట్ ఉండవలెను.
ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
✅కంపెనీ -బెనెఫిట్స్ :
నైట్ షిఫ్ట్ అలవెన్సు ఇస్తారు.
2-way cab ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు.
ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
✅అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Apply Link Here : Click Here
Join Telegram Group Link : Click Here