Private Jobs

Concentrix Company Non-IT Job Openings 2025 |Work From Office Jobs 2025

Hai Friends…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Concentrix ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice & Technical Voice Process Roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

👉Post Details :

ఈ కంపెనీ లో మనకి Voice & Technical Voice Process Roles అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

👉Work Location :

ఈ ఉద్యోగానికి మీరు హైదరాబాద్, వైజాగ్ ,బెంగళూరు, చెన్నై, గుర్గాంవ్, ముంబై, కొచ్చి, పూణే ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉Qualifications :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి అండర్ గ్రాడ్యూయేట్/ పోస్ట్ గ్రాడ్యూయేట్/ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉Preferred Qualification :

  • B2B/ B2C సేల్స్ మీద వర్క్ experience ఉన్న వాళ్ళకి ముందు జాబ్ ఇస్తారు.
  • లోకల్ ఇన్షూరెన్స్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి.
  • CRM సాఫ్ట్వేర్ మరియు సేల్స్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
  • బిజినెస్, ఫైనాన్స్ బ్రాంచ్ లో డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాధాన్యత ఇస్తారు.

ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలు

హైదరాబాద్ ఫ్రీ జాబ్ ట్రైనింగ్

👉Salary :

ఈ ఉద్యోగానికి జీతం Rs. 2,50,000/- నుంచి Rs.3.50,000/- వరకు ఫ్రెషర్స్ కి జీతం అనేది చెల్లిస్తారు.

  • మంచి జీతం ఇస్తారు.
  • అలవెన్సు లభిస్తుంది.
  • లెర్నింగ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీ.
  • రివార్డ్ & recognition.

👉Work Details :

  • వారానికి 6 రోజుల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • మీరు ఈ ఉద్యోగానికి ఆఫీసు లో ఉంది పని చేయాల్సి ఉంటుంది.
  • ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

👉Skills :

  • ఇంగ్షీషు మరియు హిందీ బాష వచ్చి ఉండవలెను.
  • ఇన్షూరెన్స్ సేల్స్ మీద స్కిల్స్ ఉండాలి.
  • ఆటో, హోమ్, లైఫ్ ఇన్షూరెన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్/ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
  • మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా మంచిది.

👉అప్లై చేసే విధానం :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

📌Notification & Apply : Click Here & Link-2

Join Our Telegram Group

Join Our WhatsApp Group

One thought on “Concentrix Company Non-IT Job Openings 2025 |Work From Office Jobs 2025

  • Yes I am interested to work in this company because I am absolutely thinking perfect this is the best platform or organization to improve my skills

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *