Auro Company Jobs & CORNERSTONE కంపెనీ లో Junior Engineer సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి CORNERSTONE ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Junior Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
✅Job Overview :
- కంపెనీ పేరు : Cornerstone ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్ : జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు 2025.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్ టైపు : Intern-11 Months Internship.
- జీతం : 4.4 LPA (Expected).
- విద్య అర్హత : B.E/B.Tech/MCA Freshers.
- బ్యాచ్ : 2025 బ్యాచ్ పాస్ అవుట్.
- జాబ్ దేస్క్రిప్టివ్ : మీరు క్వాలిటి ఇంజనీరింగ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ప్రాడక్ట్ టెస్టింగ్, ప్రాడక్ట్ ఫంక్షనాలిటీ, టెస్టు ఆటోమేషన్, టెస్టు రైల్ మరియు క్వాలిటి టీంలో పని చేయాల్సి ఉంటుంది.
- కావాల్సిన స్కిల్స్ : వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ-Javascript, HTML, CSS. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మీద మరియు ఫ్రేమ్ వర్క్, వెబ్ సర్వీసెస్ మీద మరియు ఆటోమేషన్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
✅Auro Infra Pvt Ltd :
- Walk in Drive for Freshers-IT Trainees-Desktop Support.
- ఇంటర్వ్యూ తేది : 21st June 2025.
- సమయం ; 9.30am to 1pm.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Auro Infra Pvt Ltd, Galaxy towers, 21st floor, Knowledge city, Raidurgam Metro station, Hyderabad.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్, కాకినాడ & నాగపూర్.
- జీతం : 2.5 LPA చెల్లిస్తారు.
- జాబ్ లొకేషన్ : any site location in AP, Telangana & Nagpur.
- విద్య అర్హత : Any graduate with CSE/IT & B.Com/Bsc/B.Tech/Msc).
- Passed : 2023 to 2025.
- Gender : Only Male.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Cornerstone Apply Link : Click Here 👇