హైదరాబాద్ లో ఉద్యోగాలు Cotiviti ప్రైవేట్ కంపెనీలో |Medical Coding Job Vacancies 2025
హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న స్టూడెంట్స్ కి Cotiviti ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ఆ ఉద్యోగాలను భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆ కంపెనీ లో మనం జాయిన్ అవ్వాలి అంటే మనం 1st Feb 2025 నాడు డైరెక్ట్ గా ఆఫీసు లొకేషన్ నేరుగా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
👉 పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి సర్టిఫైడ్ మెడికల్ కోడర్స్ ని భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగంలో మనం చేరాలి అంటే డైరెక్ట్ గా ఆఫీసు కి ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వాల్సి ఉంటుంది.
- Designation : మెడికల్ కోడర్/ సీనియర్ మెడికల్ కోడర్ ఉద్యోగాలు ఉన్నాయి.
- పోస్ట్ : మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి.
👉ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ తేది : 1st Feb 2025.
- సమయం : 9:00am- 3:00pm.
- అడ్రసు : Venue : Cotiviti India Pvt Ltd, 10th Floor, Aurobindo Galaxy, Raidurgam, హైదరాబాద్, తెలంగాణ.
- డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి సెలెక్ట్ అయితే ఆ కంపెనీలో ఉద్యోగం వస్తుంది.
United Airlines Job Vacancies
👉 ముఖ్యమైన వివరాలు :
- ప్రాసెస్ : HCC మెడికల్ కోడింగ్.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
- Designation : మెడికల్ కోడర్/ సీనియర్ మెడికల్ కోడర్ ఉద్యోగాలు ఉన్నాయి.
- Experience : 1.2yr to 5 years.
- సర్టిఫికేట్ : AAPC /AHIMA ఉండాలి.
- జాయినింగ్ : immediate/ 30days/ 60 days.
👉 విద్య అర్హతలు :
- మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను.
- మెడికల్ రేలాటెడ్ సంబంధించిన బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
👉 జీతం (శాలరీ) :
ఈ ఉద్యోగానికి జీతం వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి నెలకి Rs.30,000/- నుండి Rs.75,000/- వరకు జీతం ఉంటుంది.
👉 వర్క్ వివరాలు :
- HCC రికార్డు abstraction మరియు కోడింగ్ మీద నాలెడ్జ్ మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
- హై లెవెల్ ఆఫ్ క్వాలిటి క్లినికల్ కోడింగ్ వర్క్, మ్యాపింగ్ రెవెన్యూ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- గుడ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- స్ట్రాంగ్ కంప్యూటర్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
- స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ మెడికల్ టెర్మ్స్, అనాటమి, ఫిసియలోజీ మీద నాలెడ్జ్ ఉండవలెను.
- అనలిటికల్ స్కిల్స్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
Note : Interested Candidates please contact the below HR spoc for booking the interview slots.
E-mail :karthickumar.sekar@cotiviti.com
Notification Link : For More Details