Ditto company work from home jobs |Ditto company various job vacancies Telugu
ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి DITTO సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Remote జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో Advisory, Central, Founders Office & Marketing వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలి,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ కింద రాయబడిన ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
📢Join Our Telegram Group
👉రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
ప్రైవేట్ కంపెనీ లో ప్రముఖ సంస్థ అయినటువంటి DITTO సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Remote జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో Advisory, Central, Founders Office & Marketing వంటి విభాగాల్లో ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి ఒక ఇన్షూరెన్స్ సర్విస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. ఈ కంపెనీ బెంగుళూరు లో ఉన్నది.
✅Insurance Advisory -పోస్ట్ వివరాలు :
- పోస్ట్ (Post): ఈ కంపెనీ లో ఇన్షూరెన్స్ అడ్వసారి అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Work Type : ఇది ఒక Work From Home ఉద్యోగం.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి ఈ ఉద్యోగాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఎటువంటి స్కిల్స్ ఉండాలి: మంచి ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్,అటెన్షన్ టు డీటైల్,లాంగ్వేజ్ స్కిల్స్,influential స్కిల్స్,మంచి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి *43,000/- నెలకు చెల్లిస్తారు. దానితో పాటు హెల్త్ ఇన్షూరెన్స్,టర్మ్ ఇన్షూరెన్స్ లాబిస్తుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.ఎటువంటి టార్గెట్,ఎటువంటి వర్క్ experience అవసరం లేదు ఈ ఉద్యోగానికి.
- వర్క్ టైమింగ్ : ఈ ఉద్యోగానికి మీరు మార్నింగ్ 10 am to 8 pm సమయం లో పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : ముందుగా అర్హులు అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నాక మీకు 3-rounds ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అన్నీ రౌండ్స్ మనకి ఒక వారం లో పూర్తి చేస్తారు. 1.Task-1 2.Task -2, 3.ఫైనల్ Manager మీటింగ్ ఇలా 3 రకాల ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
- Notification Link : Click Here 🔔
Digital Marketing-పోస్ట్ వివరాలు:
- పోస్ట్ (Post): ఈ కంపెనీ లో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Work Type : ఇది ఒక Work From Home ఉద్యోగం. Full Time పర్మనెంట్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- పని ఏం చేయాలి: కాంపేన్ బిల్డింగ్-డెవలప్ implement, manage రీచ్,సోషల్ మీడియా,డిస్ప్లే,అన్నీ రకాల paid మార్కెటింగ్ చానెల్ మీద పని చేయాల్సి ఉంటుంది. చానెల్ expertise-ప్రాక్టీస్,పర్ఫార్మన్స్ మార్కెటింగ్, డిజిటల్ అడ్వర్టయిజింగ్,మైనరాయి ఎక్స్పర్ట్ నాలెడ్జ్, డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్,గూగుల్ యాడ్స్,మెటా యాడ్స్, బింగ్ యాడ్స్ మీద పని చేయాలి. న్యూ పర్ఫార్మన్స్ మార్కెటింగ్ చానెల్ మీద,హై క్వాలిటి leads Generate చేయాలి. కంటెంట్ అండ్ క్రియేటివ్ టీం తో డెవెలప్ యాడ్ కాపీ,ఇమేజ్,వీడియోస్ మీద పని చేయాలి.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి మార్కెటింగ్ related డిగ్రీ చేసి పాస్ అయిన అభ్యర్థులకి ఈ ఉద్యోగాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- Work Experience: మీకు minimum 2-3 years పాటు సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, paid మార్కెటింగ్ మీద వర్క్ experience ఉండవలెను.
- ఎటువంటి స్కిల్స్ ఉండాలి: మీకు డిజిటల్ మార్కెటింగ్ చానెల్,sem, సోషల్ మీడియా advertising, డిస్ప్లే అడ్వర్టయిజింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ వంటి స్కిల్స్, డాటా అనాలిసిస్, అనాలటిక్స్ టూల్స్, గూగుల్ అనాలిటిక్స్,మార్కెటింగ్ strategies మీద నాలెడ్జ్ ఉండాలి. excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి,గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్,బింగ్ యాడ్స్ మీద అవగాహన ఉండవలెను.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి *45,000/- వరకి కంపెనీ రూల్స్ బట్టి చెల్లిస్తారు. దానితో పాటు హెల్త్ ఇన్షూరెన్స్,టర్మ్ ఇన్షూరెన్స్ లాబిస్తుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : ముందుగా అర్హులు అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నాక మీకు 4-rounds ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అన్నీ రౌండ్స్ మనకి ఒక వారం లో పూర్తి చేస్తారు. 1. HR Call 2.Task or Assignment 3.Task Presentation round 4.founders round ఇలా 4 రకాల ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
Marketing Intern-పోస్ట్ వివరాలు:
- పోస్ట్ (Post): ఈ కంపెనీ లో మార్కెటింగ్ ఇంటర్న్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Work Type : ఇది ఒక Work From Home ఉద్యోగం. Full Time పర్మనెంట్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ లో ఫైనాన్స్,మార్కెటింగ్ బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులకి ఈ ఉద్యోగాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఎటువంటి స్కిల్స్ ఉండాలి: స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్,మానేజింగ్& interpreting డాటా స్కిల్స్,వెబ్ అనాలితకీస్ టూల్స్ like సర్చ్,console స్కిల్స్,written &వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. ఔట్రీచ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- పని ఏం చేయాలి: conducting ఔట్రీచ్ బిల్డ్ క్వాలిటి బ్యాక్ లింక్స్ చేయడం,అనాలిజింగ్ seo related వర్క్స్,కంపెనీ కంటెంట్/కంటెంట్ strategies టీం తో పని చేయాల్సి ఉంటుంది. identify seo పర్ఫార్మన్స్ relative &మానిటరింగ్ రిపోర్టింగ్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి *35,000/- నుండి *50,000/- వరకి కంపెనీ రూల్స్ బట్టి చెల్లిస్తారు. దానితో పాటు హెల్త్ ఇన్షూరెన్స్,టర్మ్ ఇన్షూరెన్స్ లాబిస్తుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : ముందుగా అర్హులు అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నాక మీకు 4-rounds ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అన్నీ రౌండ్స్ మనకి రెండు వారం లో పూర్తి చేస్తారు. 1.Interaction HR 2.Task round 3.Final round of interaction 4.ఫైనల్ founders మీటింగ్ ఇలా 4 రకాల ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
SEO Content manager& writer -పోస్ట్ వివరాలు:
- పోస్ట్ (Post): ఈ కంపెనీ లో SEO కంటెంట్ మేనేజర్& SEO రైటర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Work Type : ఇది ఒక Work From Home ఉద్యోగం. Full Time పర్మనెంట్ గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ లో మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్,ఫైనాన్స్ వంటి బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులకి ఈ ఉద్యోగాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- వర్క్ experience : ఈ డిపార్ట్మెంట్ లో పోస్టును బట్టి 1 year నుండి 4 years వర్క్ experience ఉండాలి.
- ఎటువంటి స్కిల్స్ ఉండాలి:ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్,క్రియేట్ ఒరిజినల్ స్టోరీ కంటెంట్,ఎడిటింగ్,రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
- పని ఏం చేయాలి: ఈ ఉద్యోగానికి మనం ఇన్షూరెన్స్ కంటెంట్ ప్రిపేర్ చేయడం,మార్కెట్ రిసెర్చ్ చేయడం,manaing క్రియేటివ్,కేయ్వోర్డ్ సర్చ్,ప్లానింగ్,రిపోర్టింగ్ చేయడం ఇలాంటి వర్క్ చేయాలి ఉంటుంది.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి *25,000/- నుండి *50,000/- వరకి కంపెనీ రూల్స్ బట్టి చెల్లిస్తారు. దానితో పాటు హెల్త్ ఇన్షూరెన్స్,టర్మ్ ఇన్షూరెన్స్ లాబిస్తుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : ముందుగా అర్హులు అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నాక మీకు 4-rounds ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అన్నీ రౌండ్స్ మనకి ఒక వారం లో పూర్తి చేస్తారు. 1.HR Call 2.Task 1round 3.Secound interaction 4.ఫైనల్ Manager మీటింగ్ ఇలా 4 రకాల ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
Software-పోస్ట్ వివరాలు:
- పోస్ట్ (Post): ఈ కంపెనీ లో సీనియర్ డేటా అనాలిస్ట్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Work Type : ఇది ఒక Work From Home ఉద్యోగం.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి ఈ ఉద్యోగాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఎటువంటి స్కిల్స్ ఉండాలి: interpersonal స్కిల్స్,టెక్నికల్ స్కిల్స్:డేటా manipulation &అనాలిసిస్,డేటా visualization స్కిల్స్,అనలిటికల్ స్కిల్స్,డేటాబేస్ మ్యానేజ్మెంట్, డేటా సైన్స్,మెషిన్ లెర్నింగ్ వంటి స్కిల్స్ ఉండవలెను.
- పని ఏం చేయాలి: డేటా extraction& అనాలిసిస్,insight జనరేషన్,డేటా pipeline మ్యానేజ్మెంట్,dashboard మానిటరింగ్,collaborative డెవలప్మెంట్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి *80,000/- వరకు చెల్లిస్తారు. దానితో పాటు హెల్త్ ఇన్షూరెన్స్,టర్మ్ ఇన్షూరెన్స్ లాబిస్తుంది. తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : ముందుగా అర్హులు అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నాక మీకు 3-rounds ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అన్నీ రౌండ్స్ మనకి ఒక వారం లో పూర్తి చేస్తారు. 1.HR Call 2.Task or Assignment(Excel) 3.Problem Test 3.Sql & Manager round ఇలా వివిధ రకాల ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటుంది.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- Work From Home పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2-రోజులు WeekOff ఇస్తారు.
- కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
- Annual రిట్రీట్ లాబిస్తుంది.
- Paid Leaves ఉంటుంది.
👉ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ముందుగా Official Website లో మీ యొక్క Resume/Work experience/పర్సనల్ డీటైల్స్ అన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీ Resume& ఇతర వివరాలు చూసి Profile Shortlist చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి వివిధ దశాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక రెండు వారంలో జాయినింగ్ ఉంటుంది.
👉అప్లికేషన్ విధానం :
ముందుగా మీరు Ditto Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న అన్నీ పోస్టులను Select చేసుకొని, దాంట్లో పూర్తి జాబ్ వివరాలు చూసి మీరు Eligible అయితే మీ Resume/ Personal Details ద్వారా Application Submit చేయండి.
Official Website : Click Here
Today Apply Link : Click Here 👇