DIVIS లాబ్స్ లో ట్రైనింగ్ తోపాటు భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి DIVIS LABAROTORIES ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Supervisor & Graduate Apprentice జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Posts Details :
ఈ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనకి Trainee Supervisor & Graduate Apprentice పోస్టుల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
Note : Male Candidates only.
✅Qualifications :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి B.Sc Chemistry, B.Pharmacy, B.Tech (Chemical), MSc (Organic Chemistry), M.Pharmacy పాస్ అయ్యి ఉండవలెను.
2021 to 2024 passouts & 2025 pursuing candidates eligible.
✅Age Limit :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క వయస్సు 21-25 years లోపు వయస్సు ఉండవలెను.
✅Salary (Stipend) :
ఈ ఉద్యోగానికి మీకు ట్రైనింగ్ లో ఇచ్చే జీతం Rs. 18,000/- నుంచి Rs. 24,000/- వరకు ఫ్రెషర్స్ కి చెల్లిస్తారు.
✅Benefits :
- Free Food & Accommodation.
- Free Office Uniform.
- Salary + PF+ ESI.
✅Work Location :
హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ ప్రదేశాల్లో ఉన్న ఫార్మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
✅Interview Details :
👉(03-05-2025) : Govt Degree College, Chinthapalli Road, Narsipatnam.
👉(05-05-2025) : Mrs. A.V.N College, Near Poorna Market, Visakhapatnam.
👉(06-05-2025) : Dadi Veerunaidu Degree College, Opp NTR Stadium Main road, Anakapally.
👉(07-05-2025) : Dr. Lankapalli Bullayya College, Near Rama Talkies road, Vizag.
👉(08-05-2025) : Srinivasa College of Pharmacy, behind cricket stadium, pm palem, Vizag.
👉(09-05-2025) : Vagdevi Degree & PG College, Kothavalasa.
👉(10-05-2025) : MSRS Siddharda Degree College, VIP Road, Visakhapatnam.
Time : morning 10am to Start.
Join Telegram Group Link : Click Here
Follow Instagram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.