Dr.Reddys Pharma Technician Training Program in Telugu 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Dr. Reddys ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Pharma Technician Program జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ఈ ట్రైనింగ్ ని Skills University Telangana ద్వారా School of Applied Life Sciences కింద ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు.
☑️Duration :
ఈ ఉద్యోగానికి మనకి 1 year Apprenticeship ప్రోగ్రామ్ కింద జాబ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు.
☑️Eligibility :
మీరు 2023 or 2024 లో డిప్లొమా ఇంజనీరింగ్ (మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్) బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
మీ యొక్క డిప్లొమా ఇంజనీరింగ్ సుబ్జెక్ట్స్ సింగల్ అటెంప్ట్ లో పాస్ అయ్యి ఉండాలి. ఎటువంటి ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు.
మీ యొక్క ఎడ్యుకేషన్ లో min 60% మార్కులతో పాస్ అయితే చాలు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
మీకు తెలుగు/హిందీ/ ఇంగ్షీషు బాష వచ్చి ఉండదవలెను.
☑️Stipend :
మీకు ఈ ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల జీతం అనేది చెల్లిస్తారు. Rs 2-5 LPA Stipend చెల్లిస్తారు.
☑️Work Location :
ఈ ఉద్యోగానికి మీరు Hyderabad, Vizag, Srikakulam లో వర్క్ చేయాల్సి ఉంటుంది.
☑️Work Role :
మీకు క్లాస్ ట్రైనింగ్లో ఫార్మా ఆపరేషన్ మరియు End -End ఫార్మా ఆపరేషన్ మీద జాబ్ మరియు వర్క్ ట్రైనింగ్ ఇస్తారు.
☑️Benefits :
ఫ్రీ సెల్ఫ్ హెల్త్ ఇన్షూరెన్స్ కవర్ up to 1 Lak, వర్కింగ్ మీల్, ట్రావెల్ ప్రొవైడ్ చేస్తారు.
☑️Highlights :
ఈ జాబ్ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఫార్మా technician సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
ట్రైనింగ్ పూర్తి అయిన తరవాత మీకు జాబ్ ప్లేస్మెంట్ assistance కల్పిస్తారు.
Course Fee : 5,000/-
📌Official Notification : Click Here
Join Telegram Job Page : Click Here
WhatsApp Job Page Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.