AP Govt JobsCentral Govt JobsTS Govt Jobs

DRDO జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ Job Recruitment 2025 |DRDO Job Vacancies In Hyderabad

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గవర్నమెంట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NSTL-DRDO సంస్థ నుండి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

సంస్థ వివరాలు :

డిఫెన్సు రిసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనం విశాఖపట్నం ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

పోస్ట్ వివరాలు :

జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • JRF- మెకానికల్ ఇంజనీరింగ్ -2 పోస్టులు ఉన్నాయి.
  • JRF- ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్- 2 పోస్టులు ఉన్నాయి.
  • JRF- నావల్ ఆర్కిటెక్చర్ -1 పోస్టు ఉంది.
  • JRF- ఏరోస్పేస్ -1 పోస్టు ఉంది.
  • JRF- కంప్యూటర్ సైన్స్ -1 పోస్టు ఉంది.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలను పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

  • మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ బ్రాంచ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటరు సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి. with Valid GATE స్కోర్ ఉండవలెను.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి మీకు 28 yr వయస్సు మించి ఉండకూడదు. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది. మీరు మరిన్ని వివరాలు అఫిసియల్ వెబ్సైట్ లో చూడండి.

ఇంటర్వ్యూ వివరాలు :

  • JRF-ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 19/02/2025 నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • JRF-మెకానికల్ & ఎలక్ట్రానిక్ వాళ్ళకి 20/02/2025 నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • అడ్రసు : నావల్ సైన్స్ &Technological లాబరేటరీ, vigyan నగర్, NAD జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి జీతం Rs 37,000/- రూపాయల నెలకి జీతం అనేది చెల్లిస్తారు మరియు ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

Notification & Apply : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *