హైదరాబాద్ లో ఉన్న NSTI సంస్థ ద్వారా జాబ్ కోర్సు ట్రైనింగ్ ఇస్తున్నారు 2025
హైదరాబాద్ National Skill Training Institute సంస్థ ద్వారా వివిద రకాల టెక్నికల్ కోర్సులు మరియు సాఫ్ట్వేర్ కోర్సులు నిరుద్యోగులకి శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఈ సంస్థ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
📢Join Our WhatsApp Group
☑️Course Details :
Trade Name : | Duration : | Seats : | Eligibility : |
Drone Technician | 6 Months | 24 | 10th Pass |
Drone Pilot (Junior) | 6 Months | 48 | 10th Pass |
Technician Electronics System Design | 2 Years | 24 | 10th Pass |
Artificial Intelligence | 1 Year | 24 | 10th Pass |
Semiconductor Technician | 1 Year | 24 | 10th Pass |
Technician Medical Electronics | 2 Years | 24 | 10th Pass |
✅ అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు వేరు వేరు హాస్టల్ వసతి ఉంటుంది.
✅ Last Date to Apply : 30-06-2025.
✅ Selection on 10th Merit Basis Reservation Policy as per సెంట్రల్ గవర్నమెంట్ Norms.
✅ No Tuition & Examination fee for Female candidates.
📌Notification & Apply Link Here : Click Here