Examity Hyderabad Office Job Openings 2025 | Latest Hyderabad Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Examity Online Proctoring India ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Process Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
Free Software Jobs
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
మొత్తం 100+ ఉద్యోగాలు ఉన్నాయి.
👉విద్య అర్హత :
ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
👉ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ తేది : 24th June to 27th June 2025 ## 9.30 AM – 3.00 PM వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- Mode : walk-ins (F2F).
- టైమ్ : 10am to 4:30pm వరకు ఉంటుంది.
- 2nd Floor, My Home Twitza Building Hitech City Main Rd, Diamond Hills, Hyderabad, Telangana
- పూర్తి అడ్రసు కింద నోటిఫికేషన్ లో చూడండి.
👉జాబ్ వివరాలు :
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- లొకేషన్ : హైటెక్ సిటీ లో పని చేయాల్సి ఉంటుంది.
- వర్కింగ్ : వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్స్ : వివిధ రకాల షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.
👉స్కిల్స్ :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- కస్టమర్ సర్విస్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- టెక్నికల్ ఆప్టిట్యూడ్ గురించి తెలిసి ఉండాలి.
- కంప్యూటరు నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- మంచి జీతం చెల్లిస్తారు.
- Two way క్యాబ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.
- మంచి వర్క్ కల్చర్ ఉంటుంది.
- లెర్నింగ్ మరియు డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలి.
👉ఇతర వివరాలు :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Notification Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
I have intrated
just read the article and go for the interview #dont comment here
I have intrested sir
ok follow the instructions and apply now