Private Jobs

Expleo లో భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు |Expleo Company C++, Java Developer Openings 2025

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి C++/ Java Developer-Fresher అనే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • మొత్తం 10 Openings ఉన్నాయి.

👉వర్క్ ఏం చేయాలి :

  • డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మీకు స్ట్రాంగ్ Java ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ Oops కాన్సెప్ట్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ లాజికల్ మరియు అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

👉 జీతం :

ఈ ఉద్యోగానికి జీతం Rs. 4.50 LPA+ 50,000/- Retention బోనస్ చెల్లిస్తారు.

  • 24 నెలలు సర్విస్ అగ్రీమెంట్ ఉంటుంది.
  • జాబ్ లొకేషన్ : పూణే.

👉విద్య అర్హత :

  • B.E/ B.Tech ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్.
  • Computer Science/ IT బ్రాంచ్ పాస్ అవ్వాలి.
  • 2023/ 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
  • 60% మార్కులతో పాస్ అయితే చాలు.

👉 skills :

  • C++, Java ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ మీద స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
  • మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

👉ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
  • మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
  • మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.

👉అప్లై చేసే విధానం :

  • 1. Apply Link పైన క్లిక్ చేయండి.
  • 2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • 3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • 4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Apply Link : Apply For This Job

Join Our Telegram Group

2 thoughts on “Expleo లో భారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు |Expleo Company C++, Java Developer Openings 2025

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *