Private Jobs

Firstsource Hyderabad & Vijayawada Office Job Openings 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Firstsource ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

వర్క్ లొకేషన్ :

ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగాలను మనం హైదరాబాద్ మరియు విజయవాడ లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

జాబ్ పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో Apprentice & కస్టమర్ సర్విస్ అసోసియేట్/ఆపరేషన్ టీం అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రెక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.

  • నాన్-టెక్నికల్ ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • 2021 నుంచి 2024 లో పాస్ అయ్యి ఉండవలెను.

Apprentice స్కిల్స్ :

  • మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ప్రాసెస్ నాలెడ్జ్ ఉండవలెను.
  • ప్రొడక్షన్ మరియు క్వాలిటి స్కిల్స్ ఉండవలెను.
  • ఇంగ్షీషు listening & గ్రామార్ స్కిల్స్ ఉండాలి.
  • వివిధ రకాల షిఫ్ట్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
  • స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండవలెను.
  • టీం ప్లేయర్ స్కిల్స్ ఉండవలెను.
  • కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.

వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ లో ఉన్న వివిధ రకాల డాక్యుమెంట్స్ ని అనాలసిస్ చేయడం వర్క్ చేయాలి.
  • కాంట్రాక్ట్ కి పే చేయడం.
  • డాక్యుమెంట్స్ రేపోర్ట్స్ ని కంపెనీ/ మేనేజర్ కి సబ్మిట్ చేయడం.
  • వివిధ రకాల డిపార్ట్మెంట్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • TAT & SLA క్వాలిటి మీద పని చేయాల్సి ఉంటుంది.

Also Read : ఎయిర్పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు

CSA జాబ్ స్కిల్స్ :

  • బేసిక్ నాలెడ్జ్ ఆన్ MS ఆఫీసు అప్లికేషన్స్, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, నోట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • Rotational షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • బిజినెస్ రిక్వైర్మెంట్స్ , వర్క్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • హార్డ్ వర్కింగ్ & స్మార్ట్ వర్కింగ్ ఆటిట్యూడ్ ఉండాలి.
  • మంచి కంప్యూటర్ టైపింగు స్కిల్స్ ఉండాలి.

అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Hyderabad Apply Link : Click Here

Vijayawada Apply Link : Click Here

Join Our WhatsApp Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *