Flipkart కంపెనీ లో 1 లక్ష జీతంతో ఉద్యోగాలు |Flipkart Company Software Jobs 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
పోస్ట్ వివరాలు :
ఈ Flipkart కంపెనీ లో Flipkart<Girls Wanna Code> 6.0 అనే ప్రోగ్రామ్ ద్వారా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు ప్రస్తుతం ఫుల్-టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ BTech/BE (3rd & 4th Year స్టూడెంట్స్) /ME & MTech స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు.
- Only Pan India Women’s
- ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ ఉన్న సరే అప్లై చేసుకోవచ్చు.
- min 60% మార్కులు ఉంటే చాలు అప్లై చేసుకోండి.
Also Read : హైదరాబాద్ లో అర్జెంట్ ఉద్యోగాలు
జీతం (Salary) :
- ఈ ఉద్యోగానికి ట్రైనింగ్ (ఇంటర్న్షిప్) సమయంలో నెలకి Rs.1 Lak జీతం వస్తుంది.
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Rs.32.67 LPA జీతం వస్తుంది.
- వర్క్ చేయడానికి ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తారు.
- ఆఫీసు లో మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
ఇంటర్వ్యూ రౌండ్స్ :
- 28 Jan 2025 : ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ ఉంటుంది.
- 29 Jan 2025 : ప్రొఫైల్ verification ఉంటుంది.
- 31 Jan 2025 : స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం మరియు ఫైనల్ లిస్ట్ చేస్తారు.
స్కిల్స్ :
- మీకు మంచిగా ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి.
- సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- సాఫ్ట్వేర్ డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
- స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.
- లీడర్ షిప్ స్కిల్స్ ఉండాలి.
కంపెనీ బెనిఫిట్స్ :
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.